Home Cinema Venu Swamy : త్వరలో మరో స్టార్ జంట విడాకులు.. చెప్పేసిన వేణు స్వామి..

Venu Swamy : త్వరలో మరో స్టార్ జంట విడాకులు.. చెప్పేసిన వేణు స్వామి..

Venu Swamy : ఇటీవల సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం సరదా అయిపొయింది. ఒక్కప్పుడు ప్రేమించి పెళ్లిచేసుకొని ఏంటో సంతోషంగా కాపురం చేసే మన సినీ తారలు ఈ మధ్య కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు లేదా అయిదు సంవత్సరాల లోపే విడాకులు తీసుకుందాం అని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే స్టార్ (Aishwarya Rai Abhishek Bachchan) హీరో హీరోయిన్లు కెరీర్లో మంచి పీక్స్ లో ఉన్నపుడు స్టార్ హీరోలను వివాహం చేసుకొని కొద్దీ నెలలు సంసారం చేసాక విడాకులు తీసుకోవడం.

venu-swamy-said-aishwarya-rai-and-abhishek-bachchan-will-take-divorce-soon

అప్పటిలో ఇలా ఒక్క జంట విడాకులు తీసుకున్నారు. వారే సమంత మరియు నాగచైతన్య . వీరు ఓ సినిమాలు కలిసి పని చేసారు మరియు ఆ సినిమా అప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వేరు కొని రోజులు డేటింగ్ తరువాత పెద్దలను ఒప్పించాయి గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి జంట తెలుగు ఇండస్ట్రీలో అందరు ఇష్ట్టపడే జంట. వీరు చూడటానికి మేడ్ ఫర్ ఈచ్ అథర్ ల ఉంటారు. సమంత నాగచైతన్య హాయిగా జీవిస్తున్న సమయంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి వీరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది అందరికి తెలుసు.

అప్పట్లో ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటారని ఆయన ముందే మీడియా కు చెప్పారు మరియు ఆయన చెప్పినట్లే కొద్దీ రోజులకు ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నాము అని తెలిపారు. ఇది చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు మరియు వేణు స్వామి ఫేమస్ అయిపోయాడు. అయితే ఇపుడు మరో వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదేంటంటే, వేణు స్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరో స్టార్ సెలెబ్రెటీస్ విడాకులు తీసుకోబోతున్నారు అని తెలిపారు.

ఈ వీడియో చూసాక సినిమా ప్రేక్షకులు ఆందోళనలో పడ్డారు. అయితే ఈ స్టార్ సెలబ్రిటీ జంట ఎవరో మనం తెలుసుకుందాం పదండి. అప్పుడు సమంత మరియు నాగచైతన్య జాతకం లానే ప్రస్తుతం బాలీవుడ్ టాప్ జంట జాతకం కూడా అలానే ఉంది, వర్రీకి వచ్చిన ఇగో ప్రోబ్ల్మ్స్ వీరికి కూడా వస్తాయి అని ఆయన అన్నారు.

అయితే ఈనా చూపిన ఆ జంట మరెవరో కాదు ఐశ్వర్యరాయి మరియు అభిషేక్ బచ్చన్ జంట. అవును మీరు విన్నది నిజం. వెనుస్వామి వీరు విడిపోతారు అని తేల్చి చెప్పారు. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.(Aishwarya Rai Abhishek Bachchan)

Exit mobile version