Home Cinema Venu Swamy : అబ్బో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆశ్చర్యపోతారు..

Venu Swamy : అబ్బో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆశ్చర్యపోతారు..

Venu Swamy : తెలుగు రాష్ట్రాలలో జాతకాలలో పేరుగాంచిన ఏకైక జ్యోతిష్యుడు వేణు స్వామి. రాజకీయాలు, సినీ రంగాలకు చెందిన ప్రముఖులకు జ్యోతిష్యం బోధిస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు వేణు స్వామి. నిజానికి తాను చెప్పినవి ఎంత జరుగుతాయి, ఎంత జరగవు అన్నది ఆయనకే తెలియాలి. అప్పట్లో నాగ చైతన్య, సమంత విడిపోతారని వేణు స్వామి చెప్పారు. ఇది నిజం కాబట్టి, ప్రజలు అతని గురించి నమ్మడం ప్రారంభించారు.

అంతేకాదు ఈ క్రేజ్ పలువురు సెలబ్రిటీలు ఈయన తో ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఆయన చెప్పినది రెండు శాతం జరిగితే మిగతా 98 శాతం జరగదు. కానీ రెండింటి వల్ల పాపులారిటీ సంపాదించుకోవడంతో పాపులర్ అయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అదేంటంటే, ఈ యాంగిల్ వేణు స్వామిలో కూడా ఉందా.. అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

venu-swamy-modern-look-from-his-kashmir-trip-made-everyone-surprise

వేణు స్వామి జమ్మూ కాశ్మీర్‌లో విహారయాత్రలో ఉన్నారు. అక్కడ అతను ఏటివి బైక్స్ నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కాస్త మోడ్రన్‌గా కనిపించింది. గ్లాసెస్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. ఇటీవల సైలెంట్ గా ఉన్నాడని అనుకుంటే.. మోడ్రన్ స్టైల్ లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version