Home Cinema Rashi Khanna : పెళ్లిపీటలు ఎక్కబోతున్న రాశి కన్నా.. ఫాన్స్ కి గుడ్ న్యూస్..

Rashi Khanna : పెళ్లిపీటలు ఎక్కబోతున్న రాశి కన్నా.. ఫాన్స్ కి గుడ్ న్యూస్..

Rashi Khanna : ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోని యంగ్ నటీనటులు అంతా పెళ్లిలు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. ఇపుడు ఆ లిస్ట్ లో టాలెంటెడ్ హీరోయిన్ రాశి కన్నా కూడా చేరిపోతుంది అని ఓ వార్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలం లో నటీనటుల పెళ్లిలతో (Rashi Khanna Marriage) సందడి వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. రాశి కన్నా పెళ్లి న్యూస్ వైరల్ అవ్వడానికి కారణం ఆమె తన సోషల్ మీడియా కాతాలో ట్రేడిషనల్ గా చీర కట్టుకొని తన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ కాతాలో పోస్ట్ చేసింది.

wedding-bells-at-rashi-khanna-home-as-she-is-ready-for-marriage

ఈ ఫోటోలలో ఆమె పెళ్ళికూతురిలా రెడీ అయ్యింది. ఈ ఫోటోలు చుసిన తన అభిమానులు అందరి నటీనటుల లనే ఈ అమ్మడు కూడా పెళ్లిపీటలు ఎక్కబోతుందని అంటున్నారు. కొంత మంది అభిమానులు ఈ కుందనపు బొమ్మలా ఉన్న పెళ్లికూతురిని ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె అభిమానులు. ఆమె ఫేసులో పెళ్లికళ ఆచోచినట్లు కన్పిస్తోందని మరికొందరు అభిమానులు అంటున్నారు. ఈ అమ్మడు ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఈ సినిమా హిట్ అవ్వడంతో రాశి కన్నాకు మంచి మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈమె టాలీవుడ్లో స్టార్ నటుల సరసన నటించింది. రాశి తెలుగుతో పాటు తమిళం మరియు హిందీ చిత్రాలలో కూడా తన సత్తా చాటుకుందని చెప్పుకోవచ్చు. ఈమె అందాలతో కుర్రగాల మనసులు దోచేసింది మరియు అభిమానులు కూడా బాగానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఈ అమ్మడు సినిమాలకు దోరం అయింది. దీనికి కారణం ఆమె విజయ్ దేవరకొండ తో చేసిన సినిమా డిసాస్టర్ వలెనే అని అంటున్నారు ఈమె అభిమానులు.

ఈ సినిమా తరువాత నాటికీ వచ్చిన ఫేమ్ మొతం పోయింది మరియు ఆఫర్లు కూడా రావడం లేదు. అయితే ఈమధ్య రాశి కన్నా ఒక ఇంటర్వ్యూలో పాలుగొన్నది మరియు ఆ ఇంటర్వ్యూలో ఆమె తన అభిమానులకు ఒక్క ఇంటరెస్టింగ్ (Rashi Khanna Marriage) న్యూస్ చెప్పింది. అదేంటంటే.. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న అని ఆమె అన్నారు.

ఈ ఇంటర్వ్యూ తరువాత నటి చీర కట్టుకొని పెళ్లి కూతురిలా రెడీ అయ్యి ఫోటోలు పెట్టడంతో ఈమె పెళ్లికి సిద్దమయింది అని అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు. ఇక ఈ విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే రాశి కన్నా ఓపెన్ అయ్యి చెప్పేదాకా మనం వెయిట్ చేయాలిసిందే.

Exit mobile version