Tollywood Heros : హైదరాబాద్ లో వ్యాపార రంగం లో, ఆస్తులపరంగా కానీ అందరికంటే నెంబర్ 1 స్థానం లో ఉన్న హీరో అక్కినేని నాగార్జున. కేవలం అన్నపూర్ణ స్టూడియోస్ నుండే ఆయనకీ నెలలో కోట్ల రూపాయిల టర్న్ ఓవర్ జరుగుతుంది. దీనితో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్నో ఐటీ కంపినీలు నాగార్జున(Tollywood Richest Heros) టాలీవుడ్ లో అత్యంత ఆస్తులు కలిగి ఉన్న టాప్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?) సొంత కష్టం తో సంపాదించుకున్నవే. వాటిని లీజు కి ఇచ్చి తిప్పుతున్నాడు.
కేవలం హైదరాబాద్ లోనే కాకుండా గోవా వంటి ప్రాంతాలలో కూడా నాగార్జున కి వ్యాపారాలు ఉన్నాయి. అలా ఆయనకీ మొత్తం మీద 3100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్ మెగాస్టార్ గా , నెంబర్ 1 హీరో గా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన మెగాస్టార్ చిరంజీవి కి 1600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయట. ఈయనకి నాగార్జున లాగ వ్యాపారాలు లేకపోయినా, హైదరాబాద్ లో భూములు బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. వాటి విలువ 1600 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
అల్లు అర్జున్, వెంకటేష్ వంటి వారు ఆర్డర్ ప్రకారంగా ఉన్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. హైదరాబాద్ లో వ్యాపార రంగం లో, ఆస్తులపరంగా కానీ అందరికంటే నెంబర్ 1 స్థానం లో ఉన్న హీరో అక్కినేని నాగార్జున. కేవలం అన్నపూర్ణ స్టూడియోస్ నుండే ఆయనకీ నెలలో కోట్ల రూపాయిల టర్న్ ఓవర్ జరుగుతుంది. దీనితో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్నో ఐటీ కంపినీలు నాగార్జున సొంత కష్టం తో సంపాదించుకున్నవే. వాటిని లీజు కి ఇచ్చి తిప్పుతున్నాడు.
ఇక ఆ తర్వాతి స్థానం లో 1370 కోట్ల రూపాయలతో రామ్ చరణ్, అదే విధంగా ప్రభాస్, ఎన్టీఆర్ మరియు కేవలం హైదరాబాద్ లోనే కాకుండా గోవా వంటి ప్రాంతాలలో కూడా నాగార్జున కి వ్యాపారాలు ఉన్నాయి. అలా ఆయనకీ మొత్తం మీద 3100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్ మెగాస్టార్ గా , నెంబర్ 1 హీరో గా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన మెగాస్టార్ చిరంజీవి కి 1600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయట.
ఈయనకి నాగార్జున లాగ వ్యాపారాలు లేకపోయినా, హైదరాబాద్ లో భూములు బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. వాటి విలువ 1600 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఇక ఆ తర్వాతి స్థానం లో 1370 కోట్ల రూపాయలతో రామ్ చరణ్, అదే విధంగా ప్రభాస్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , వెంకటేష్ వంటి వారు ఆర్డర్(Tollywood Richest Heros) ప్రకారంగా ఉన్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.