Friday, July 5, 2024
HomeCinemaSamantha Prabhas: నాగ చైతన్య వల్ల సమంత ప్రభాస్ మూవీని రిజెక్ట్ చేసింది..కారణం తెలిస్తే షాకైపోతారు..

Samantha Prabhas: నాగ చైతన్య వల్ల సమంత ప్రభాస్ మూవీని రిజెక్ట్ చేసింది..కారణం తెలిస్తే షాకైపోతారు..

Samantha Prabhas: సౌత్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ బ్యూటీ సమంత ప్రెసెంట్ ఒంటరిగా తన లైఫ్ ని గడుపుతుంది అది మన అందరికి తెలిసిందే.ఒక సంవత్సరం ముందే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి వారి ఇరు కుటుంబాలు కలిసి చేసారు .కానీ నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరలోనే ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు ఏడు సంవత్సరలు ప్రేమ కూడా ఆప‌లేక‌పోయింది నాగ చైతన్య తో విడాకుల తీసుకున్న దెగర నుంచి సమంత చాల మానసిక బాధను భరించింది.

samantha rejeted prabhas movie

సమంత చాల పెద్ద సినిమా వదేలేసికుంది నాగ చైతన్య వ‌ల్ల అది స్టార్ హీరో ప్రభాస్ తో నటించవలిసిన సినిమా అది ఏదో కాదు ప్రాజెక్ట్ కే దీనికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాలీవుడ్ సినిమా కి మించి ఉంటది అని చల్ నటి నటులు ఈ మూవీ గురించి కొన్ని ఇంటర్వ్యూ లో చెప్పారు అసలు ఆ సినిమా స్టోరీ సైన్స్ ఫిక్షన్ సంబంధించినది ఇది ఒక మంచి యాక్షన్ సినిమా ఈ సినిమా కి నిర్మాత వైజయంతి మూవీ బ్యాన‌ర్ ఓనర్ అశ్వని దత్ గారు.

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది తమిళ్ ఇండస్ట్రీ స్టార్ యాక్టర్ కమల్ హస్సన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరియు హాట్ బ్యూటీ దిశా పటాని కూడా నటిస్తున్నారు ఇప్పుడు సినిమా షూటింగ్ పనులు చాల ఫాస్ట్ గా చేస్తున్నారు అంట ఈ మూవీ వచ్చే సంవత్సరం 2024 సంక్రాంతి కి రిలీజ్ చేయాలి చిత్ర యూనిట్ అనుకుంటున్నారు అసలు ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ అవకాశం ముందు సమంత కె ఇచ్చారు కానీ అనేక కారణాల వల తాను సినిమా ఆఫర్ ని వొద్దు అనుకుంది.

ప్రాజెక్ కే సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విని తో కలిసి మహానటి సినిమాలో పని చేసింది సమంత అప్పుడు సమంత యాక్టింగ్ చూసి ఫిదా అయిన డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ అయితే ప్రాజెక్ట్ కే లో సమంతనే కరెక్ట్ అని కాంటాక్ట్ అయ్యాడు అంట అప్పుడు సమంత స్టోరీ వినే మూడ్ లో కూడా లేరు అంట అప్పుడే కొన్ని రోజుల క్రితం నుంచి సమంత ఇక నాగ చైతాన్యా తో విడాకులు తీసుకుంటున్నారు అంట అప్పుడు సమంత సైలెంట్ గా రిజెక్ట్ చేసింది.

ఆ తర్వాత సమంత చేయాలిసిన సినిమా ని ఇప్పుడు బాలీవూడ్ స్టార్ దీపికా నటిస్తుంది అదే సమంత కానీ ఈ సినిమాలో నటించి ఉంటె తన గ్రాఫ్ వేరే లెవెల్ లో ఉండేవారు.(Samantha Prabhas)

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts