Latest News : అవును మీరు వినేది నిజమే. దేశం మొత్తం ఇదే వార్తా ట్రేండింగ్ గా మారింది. ఎక్కడ చూసిన బెంగుళూరు రేవ్ పార్టీ గురించే వినిపిస్తుంది. ఆ సెలబ్రిటీ దొరికారు, ఈ పొలిటిషన్ కు సంబందించిన వారు ఉన్నారు అంటూ మీడియా కోడై కూస్తుంది. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి హేమ మరియు శ్రీకాంత్ ఈ రేవ్ పార్టీకి హాజరయ్యారంటూ వార్తలు వినిపించాయి. వీటి సంబందించిన కొన్ని క్లిప్స్ కూడా ఆన్లైన్ లో చెక్కర్లు కొడుతున్నాయి.
నటి హేమ మరియు శ్రీకాంత్ ఈ వార్తలపై స్పందించారు. నటి హేమ మాట్లాడుతూ బెంగుళూరు రేవ్ పార్టీలో నేను లేను. నేను హైద్రాబాద్లోని నా ఫార్మ్ హౌస్ లో ఛిల్ల్ అవుతున్న అంటూ ఓ వీడియో బైట్ ను మీడియాలో విడుదల చేసింది. హీరో శ్రీకాంత్ కూడా ఓ వీడియో బైట్ ను విడుదల చేసారు. ఇవి ఉట్టి పుకార్లే అని అన్నారు. ఇకపోతే, ఇపుడు ఇంకో వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఓ యాంకర్ తో వైస్సార్సీపీ కి చెందిన ఓ మంత్రి ఆ రేవ్ పార్టీకి వెళ్లినట్లు సమాచారం.
ఈ యాంకర్ అతగాడితో ఎఫైర్ నడుపుతుంది అని తెలుస్తుంది. అంతే కాదు బెంగుళూరు ఫార్మ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీలో వైస్సార్సీపీ కాండిడేట్ యాంకర్ తో కలిసి చిందులు వేసాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు వాస్తవమో తెలవాలంటే కొద్దీ రోజులు వేచి చుడాలిసిందే. ఈ రేవ్ పార్టీలో దొరికిన వారిపై పొలిసులు దారియాప్తు చేస్తున్నారు. వీటికి సంబందించిన కంఫోర్మషన్ కొని రోజులో బయటపెడుతారట.