Wednesday, September 18, 2024
HomeCinemaSamantha : అభిమానులకు షాక్ ఇచ్చిన సమంత.. సినిమాలకు గుడ్ బై..?

Samantha : అభిమానులకు షాక్ ఇచ్చిన సమంత.. సినిమాలకు గుడ్ బై..?

Samantha : నాగచైతన్య ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయినా కేరళ కుట్టి (Samantha break to movies) సమంత. ఈ సినిమా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అయినా సినిమాకు రీమేక్. తమిళంలో హీరో హీరోయిన్లు గా శింబు మరియు త్రిష నటించారు. ఈ సినిమా రెండు బాషలలో పెద్ద సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో సమంత టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోయింది మరియు

samantha-released-official-statement-as-she-is-quitting-movies

ఆమె చేసిన సినిమాలు మంచి సక్సెస్ అయ్యి ఈ కేరళ కుట్టి తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు సమంత తన మొదటి సినిమా హీరో అయినా అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఈ జంట రెండు సంవత్సరాలు కాపురం చేసి ఆ తరువాత ఇద్దరు దారులు వేరని తెలుసుకొని విడాకులు తీసుకున్నారు.

samanta-took-break-from-movies

ఈ షాకింగ్ న్యూస్ ఇద్దరు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాక అక్కినేని అభిమానుల గుండె పగిలిపోయింది. వీరిద్దరూ విడాకుల తరువాత ఎవరి పనులలో వారు బిజీ అయిపోయారు. కానీ ఇప్పటికి వీరిద్దరూ మళ్ళీ కలుస్తారు అనే న్యూస్ మాత్రం ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమధ్య ఈ ఇద్దరు సినిమాలు అంతగా హిట్ కొట్టడంలేదు. సమంత ఇటీవల చేసిన బారి బడ్జెట్ సినిమా శాకుంతలం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది.

samantha

నాగచైతన్య కూడా తాను చేసిన సినిమాలు ఏవి అనుకుంట సక్సెస్ అవడం లేదు. వీరిద్దరూ మళ్ళీ మంచి సినిమాలతో తిరిగి రావాలని వీరి అభిమానులు ఎంతగానో ఎదురు చుస్తునారు. అయితే సమంత తన అభిమానులకు పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్న అని వెల్లడించింది. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

దీనితో సమంత అభిమానులు ఒక్కసారి షాక్ కు గురయ్యారు. దీని పై ఆమె ఇంకా స్పందించలేదు. కానీ ఇది నిజమేమో అని ఆమె అభిమానులు అల్లకల్లోలం అవుతున్నారు. (Samantha break to movies)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts