Sunday, October 6, 2024
HomeCinemaSpider Movie : స్పైడర్ సినిమాలో ఈ బుడోడు ఇప్పుడు ఎలా ఉన్నదంటే.. ఎం చేస్తునాడు..?

Spider Movie : స్పైడర్ సినిమాలో ఈ బుడోడు ఇప్పుడు ఎలా ఉన్నదంటే.. ఎం చేస్తునాడు..?

Spider Movie : సినిమాలలో కొంత మంది చైల్డ్ ఆర్టిస్టులు చేసిన పెరఫామాన్సులు ఎన్ని సంవత్సరాలు అయినా మర్చిపోము. వాలు చిన్న వయసులో నే వారి టాలెంట్ తో ఎందరో మనసులను దోచేశారు. ఇలాంటి టాలెంట్ ఉన్న ఎందరో మన సౌత్ ఇండస్ట్రీలో ఉన్నారు. వీరు స్టార్ హీరోల కంటే ఎక్కువ సినిమా ప్రజలను తమ నటనతో అక్కటుకున్నారు. ఇపుడు మనం మాట్లాడుకునే ఈ చైల్డ్ ఆర్టిస్ట్(Spider Child Artist) కూడా అదే లిస్టులోకి వస్తాడు.

here-are-the-details-of-spider-movie-child-artist-sanjay

అతను మహేష్ బాబు కెరీర్ లోనే ఓ ఇంట్రెస్టింగ్ మూవీ స్పైడర్ లో ఓ పాత్ర చేసి మహేష్ అంతా పేరు సంపాదించుకున్నాడు ఈ బాల నటుడు. ఇపుడు ఇక్కడ మనం ఇతను ఎవరు? ఎక్కడ ఉంటాడు మరియు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకుందాం. ఈ బాలుడు పేరు సంజయ్ మరియు ఇతను తమిళనాడు లో ఉంటాడు. ఈ సినిమా డైరెక్టర్ సంజయ్ కి ఇచిన పాత్రల తన వందశాతం హార్డ్ వర్క్ చేసి తనదైన స్టైల్ లో అందరిని ఆకటుకునాడు.

spyder-movie-child-artist

స్పైడర్ సినిమాలో విలన్ గా తమిళ్ ఫేమస్ దర్శకుడు మరియు నటుడు ఎస్ జె సూర్య నటించాడు. స్పైడర్ సినిమాకు దర్శకత్వం వహించింది ఏ ఆర్ మృగాదాస్. ఇక సంజయ్ ఈ సినిమాలో విలన్ చిన్ననాటి పాత్రను పోషించారు మరియు ఈ పాత్రలో అందరు శవాల దెగర ఏడుస్తుంటే ఈ బుల్లోడు(Spider Child Artist) మాత్రం అందరి మధ్యలో కూర్చొని ఓ శాడిస్ట్ లా నవ్వుతుంటే అందరు పిచోళ్లు అయిపోయారు. ఇతని నటన ఆ సీన్లో వేరే లెవెల్ అనే చెప్పాలి.

child-artist-sanjay

ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ సీన్ కు అభిమానులు అంత పెద్ద ఫాన్స్ అయిపోయారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తన నట విశ్వరూపము చూపించిన సంజయ్ కు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తరువాత సంజయ్ కోలీవుడ్లో బిజీ బిజీ అయిపోయాడు. ఇతను యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు.

దాని పేరు టాకీస్ అని పేరు పెట్టాడు మరియు ఇతని ఛానెల్ కు సుబ్స్క్రైబ్స్ కూడా బనే ఉన్నారు. ఇలా సంజయ్ చిన్న వయసులోనే తన టాలెంట్ తో ముల్టీపుల్ గా సంపాదిస్తున్నాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts