Saturday, September 21, 2024
HomeCinemaAllu Arjun : మెగాస్టార్ చిరంజీవి కంటే నేనే తోపు.. అల్లు అర్జున్ సంచలన కామెంట్స్..

Allu Arjun : మెగాస్టార్ చిరంజీవి కంటే నేనే తోపు.. అల్లు అర్జున్ సంచలన కామెంట్స్..

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం తన సినీ కెరీర్ లో పీక్స్ లో ఉన్నాడు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చివరి చిత్రం పుష్ప ది రైస్ బారి విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద బారి వసూలు సంపాదించుకుంది. ఇది పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది మరియు అల్లు అర్జున్(Allu Arjun Chiranjeevi) ను పాన్  ఇండియన్ స్టార్ గా సినెమా ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఈ సినిమా యొక్క రెండో భాగం షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది మరియు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అల్లు అభిమానులు.

allu-arjun-sensational-comments-on-chiranjeevi-news-going-viral

ఈ సినిమా ను తెరకెక్కించింది దర్శకుడు సుకుమార్. వీరి కాంబినేషన్ లో పుష్ప ది రైస్ మూడో బ్లాక్ బస్టర్. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. ఇపుడు మనం ఇక్కడ ఆ వార్తా ఏంటో తెలుసుకుందాం. అల్లు అర్జున్ చిరంజీవి అల్లుడు అని అందరికి తెలిసిన విషయమే. బన్నీ తన చిన్నతనంలోనే చిరు సినిమాలో ఓ చిన్న రోల్ లో కనిపించే వాడు. ఆ తరువాత అల్లు అర్జున్ నటన మీద మక్కువ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా సినిమాలు చేసుకుంటా పోయాడు మరియు

chiranjeevi

తన సినీ కెరీర్ లో అప్స్ మరియు డౌన్స్ చూసాడు. అయితే ఇటీవల ఆయనకు పుష్ప సినిమాతో బారి విజయం వచ్చింది. ఇది ఆయన మొదటి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా హిట్ అవ్వడం తో అల్లు అర్జున తన కంటే టొప్పు ఎవరు లేరు అని తల పొగరుతో ఉన్నాడట. అయితే ఇటీవల ఈయన చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడట. చిరంజీవి కంటే నేనే తోపు, అసలు చిరంజీవి ఎవరు అని ఇండస్ట్రీలో కొందరితో అన్నారట. దీనితో ఈ వార్తా ఇండస్ట్రీ వర్గాలలో తెగ వైరల్ అవుతుంది.

allu-arjun

అల్లు అర్జున్ ను సినిమా క్రిటిక్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి ఓ మెగాస్టార్, ఆయన తీసిన సినిమాల ముందు ని సినిమాలు వెంట్రుకతో సమానం మరియు చిరు గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీ ని ఏలుతున్నాడు. అయ్యాను ముందు నువ్వు ఎంత అని కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఒక్క సినిమా హిట్ అయ్యేసరికి మెగాస్టార్ ఎవరు అనడం అసలు మంచిది కాదు అని అల్లు అర్జున్ కు హెచ్చరిస్తున్నారు సినిమా క్రిటిక్స్. చిరంజీవి గారికి ప్రస్తుతం ఒక్క హిట్ కూడా లేదు.

ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్లో ఓకే బారి బ్లాక్ బస్టర్ కూడా ఇవ్వలేదు ఫాన్స్ కు, దీనితో ఆయన పని అయిపోయిందని అనుకోవడం వెర్రితనం అని, ఆయన ఒక్క సినిమా హిట్ అయ్యి కంబ్యాక్ ఇస్తే అల్లు అర్జున్(Allu Arjun Chiranjeevi) లాంటి హీరోలు మూసుకుంటారు అని కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts