Sunday, October 6, 2024
HomeCinemaRashmika Mandanna : పెళ్లి కాకుండా ఆ పని చేసిన రష్మిక.. ఫైర్ అవుతున్న జనాలు..

Rashmika Mandanna : పెళ్లి కాకుండా ఆ పని చేసిన రష్మిక.. ఫైర్ అవుతున్న జనాలు..

Rashmika Mandanna : పెద్దలను గౌరవించడం మన భారతదేశ సాంప్రదాయం. సాధారణంగా మనకంటే పెద్ద వాళ్లకు గౌరవం ఇస్తూ వాళ్ల కాళ్లు మొక్కి వారి ఆశీర్వాదం తీసుకుంటాం. అయితే ఈ ఇటీవల కాలంలో ట్రెండ్ మారిపోయింది. తమకంటే చిన్నవాళ్ళ కాళ్లను సైతం మొక్కుతున్నారు. తాజాగా(Rashmika Mandanna Affair) తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఆదిత్యనాథ్ కాళ్లకు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నమస్కరించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.

rashmika-mandanna-affair-with-him

మళ్లీ ఇటీవల మరోసారి అలాంటి ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజానికి ఈ రెండు ఘటనలు సెలబ్రిటీలకు సంబంధించినవి కావడంతో జనాలకు బాగా క్యూరియాసిటీ పెరిగింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరొందిన స్టార్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది. పెళ్లి వేడుకలో రష్మిక మేకప్ ఆర్టిస్ట్ తన కాళ్లకు నమస్కరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

rashmika

ఒక్కసారి కూడా పెళ్ళికాని 27 ఏళ్ల రష్మిక కాళ్లని ఆమె అసిస్టెంట్ మొక్కడం.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రష్మిక మందన్నా మేకప్ అసిస్టెంట్ సాయి బాబు పెళ్లి ఘనంగా హైదరాబాదులో జరిగింది. ఈ పెళ్లికి రష్మిక ముఖ్య అతిథిగా హాజరై దగ్గరుండి పెళ్లి జరిపించింది. ఈ క్రమంలోనే ఈ వేడుకకు హాజరైన రష్మిక కాళ్లకు నూతన వధూవరులు నమస్కరించారు. ఆమె వారిద్దరినీ ఆశీర్వదించి.. బెస్ట్ విషెష్ చెప్పారు.

rashmika-mandanna

వాస్తవానిక రష్మిక తన కాళ్లకు వాళ్లు నమస్కరిస్తారని అస్సలు ఊహించలేదు. అసిస్టెంట్ సాయి బాబు తన భార్యతో కాళ్లకు మొక్కడం కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయింది రష్మిక. భయం భయం గానే కాస్త ఇబ్బంది పడుతూనే ఆశీర్వదించింది. ఎంత అసిస్టెంట్ అయినా రష్మిక చాలా చిన్నమ్మాయి.. అందులోనే పెళ్లి కాని అమ్మాయి కాళ్లు వాళ్లు మొక్కడం ఏంటి అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు ఆమె ఎంతో ఆర్థిక సాయం చేసి ఉంటారు. ఆయన అలా చేసి ఉంటారని.. అందుకే సాయిబాబు తనకు రెస్పెక్ట్ ఇచ్చాడని అంటున్నారు. దీంట్లో కూడా ట్రోలింగ్ చేస్తారెందుకు రాబాబు అంటూ రష్మిక(Rashmika Mandanna Affair) అభిమానులు ఫైర్ అవుతున్నారు. సాయి బాబు రష్మికకు అంత గౌరవిస్తున్నారంటే తను ఎంత మంచి వ్యక్తి అయి ఉంటుందో అర్థం చేసుకోమంటూ ట్రోలర్స్ కు అభిమానులు హితవు పలుకుతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts