Friday, September 20, 2024
HomeCinemaAnushka : శరీరం లో ఆ భాగానికి సర్జరీ చేయించుకున్న అనుష్క..

Anushka : శరీరం లో ఆ భాగానికి సర్జరీ చేయించుకున్న అనుష్క..

Anushka Shetty: సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ గా పేరున్న హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు రేంజ్ కాదు. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా అనుష్క శెట్టి ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అవకాశాలు దక్కించుకోవడం లో ఫలపు అవ్వలేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ఏర్పాటు చేసుకుంది(Anushka Shetty Surgery). ముఖ్యంగా ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.

Anushka-shetty-surgery

ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది. అప్పటి నుండి అనుష్క శెట్టి అనే పేరు ఒక బ్రాండ్ గా మారింది. కేవలం ఆమె కోసమే థియేటర్స్ కి కదిలే ప్రేక్షకుల సంఖ్యా లక్షల్లోనే ఉంటుంది. అయితే ప్రతీ హీరోయిన్ ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత కెమెరా కి తగ్గట్టుగా ముఖం అందంగా కనిపించేందుకు చాలా కసరత్తులు చేస్తారు. కొంతమంది అయితే సర్గరీలు చేయించుకోవడం వంటివి కూడా మనం ఇది వరకు చాలా చూసాము. అలా అనుష్క కూడా సర్జరీ చేయించుకుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ఈమె ముక్కు చాలా అసహ్యం గా ఉండేది అట.

anushka-shetty-had-done-surgery-to-that-part-to-look-beautiful-and-get-movie-offers

కేవలం ఆ ముక్కు కారణంగా చాలా సినిమాల్లో ఆఫర్స్ కూడా మిస్ అయ్యాయి అట. అందువల్ల ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకొని అందంగా తయారు చేసుకుంది(Anushka Shetty Surgery). అంతే శరీరం లో అందాల ఆరబోతకు వీలు గా ఉండే భాగాలకు కూడా ఆమె సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎంతో అందంగా కనిపించే అనుష్క కి కూడా ఇంత పెద్ద సర్జరీ అయ్యిందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇది ఇలా ఉండగా ‘భాగమతి’ చిత్రం తర్వాత చాలా కాలం వరకు గ్యాప్ తీసుకున్న అనుష్క రీసెంట్ గా ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో మన ముందుకు వచ్చింది.

anushka-shetty

ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా, వసూళ్ల పరంగా కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అనుష్క ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత తమ హీరోయిన్ కి మంచి సక్సెస్ వచ్చినందుకు ఆనందంగా ఉన్నారు. అనుష్క శెట్టి ప్రస్తుతం తన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. 5 ఏళ్ళ తరువాత సినిమా చేసింది. అది కూడా సూపర్ హిట్ అయింది. మరి అనుష్క అంటే అలా ఉంటుంది.

అనుష్క తరువాత ఒక మలయాళం సినిమా చేస్తుంది. ఆ సినిమాలో ఎప్పుడు లేనట్టుగా తన కెరీర్ లోనే మొదటి సారి ఒక విల్లన్ పాత్రలో నటించబోతుంది. మరి ఫాన్స్ తనను ఆ రోల్ లో కూడా ఆదరిస్తారా? లేదా? వేచి చూడాల్సిందే.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts