Sunday, May 19, 2024
HomeCinemaVarun - Lavanya : వరుణ్ - లావణ్యాల పెళ్ళికి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలిస్తే...

Varun – Lavanya : వరుణ్ – లావణ్యాల పెళ్ళికి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఆనందంలో మెగా అభిమానులు..

Varun – Lavanya : తెలుగు చిత్రసీమలో మెగా ఫ్యామిలీ నుండి ఎందరో హీరోలు ఉంటే, వారిలో ఒక్కరు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ఈయన నాగబాబు కుమారుడిగా టాలీవుడ్ ఇంస్ట్రీలో అడుగుపెట్టి తన సొంత టాలెంట్ మరియు కాంటాక్ట్స్ తో సినిమా రంగంలో రాణిస్తున్నాడు. నటన పరంగా చూసుకుంటే మెగాఫ్యామిలీ ఇప్పటి తరంలో రామ్ చరణ్ తరువాత లిస్ట్ లో వరుణ్ తేజ్(Varun Lavanya Marriage) ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Varun-tej-and-lavanya-marriage

ఈయన సినీ కెరీర్ చూసుకుంటే మాత్రం ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ప్లాప్ అవుతుంది. ఇలా ప్రస్తుతం అప్స్ మరియు డౌన్స్ ఎదురుకుంటున్నాడు. వరుణ్ పర్సనల్ జీవితంలోకి వెళితే, ఈయన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎన్నో సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్న తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకొని పెద్దలకు వీరి ప్రేమ విషయం చెప్పి నిచితార్థం కూడా చేసుకున్నారు. ఈ ఫంక్షన్ కు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ హాజరయ్యారు.

Varun-tej-and-lavanya-marriage-in-paris

వీరిద్దరి పెళ్లి నవంబర్ ఒకటవ తేదీన పారిస్ లో ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది. వరుణ్ లావణ్య ల పెళ్ళికి సినిమా ఇండస్ట్రీకి సంబందించిన వారు ఎవ్వరిని పిలవడం లేదట. ఇదొక డెస్టినేషన్ వెడ్డింగ్ అవ్వడంతో వీరిద్దరికి సంబందించిన వారు మాత్రమే హాజరవుతున్నారట. అందుకని కొణిదెల కుటుంబం, అల్లు కుటుంబం మరియు త్రిపాఠిలు పారిస్ కు అక్టోబర్ చివరలో బయలుదేరనున్నారు అని సమచారం.

klin-kaara-is-special-to-Varun-tej-and-lavanya-marriage

కానీ పారిస్ లో జరగనున్న వరుణ్ పెళ్ళికి ఓ స్పెషల్ గెస్ట్ వస్తున్నారని ప్రస్తుతం నేటిన్ట్లో ఓ వార్తా వైరల్ అవుతుంది. ఇపుడు మనం ఈ ఆర్టికల్ లో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే.. రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు ఆడ బిడ్డ పుట్టింది. ఈ బాబైకి క్లిన్ కార అని పేరుకూడా పెట్టారు తాతయ్య చిరంజీవి. .

క్లిన్ కార పుట్టాక మెగా ఫ్యామిలీలో(Varun Lavanya Marriage) ఇది మొదటి వివాహం అవ్వడంతో మెగా అభిమానులు వీరి పెళ్ళికి క్లిన్ కార స్పెషల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఈ విషాయం పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts