Keerthy Suresh : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న నటిలలో కీర్తి సురేష్ ఒక్కరూ. ఈ భామ చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోగలిగింది. కీర్తి సురేష్(Keerthy Suresh Anirudh) చేసిన సినిమాలలో తనకు మంచి గౌరవం తెచ్చిపెట్టిన సినిమా మహానటి. ఈ సినిమా మహానటి సావిత్రి గారి లైఫ్ స్టోరీ వెండితెరకు ఎక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలకలం రెప్పి బారి విజయం అందుకుంది.
కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఇమిడి తన నట విశ్వరూపం చూపించింది మరియు ఈ పాత్రకు ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. ఒక్కపుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన కీర్తి సురేష్ ఇటీవల సినిమా ఆఫర్లు లేక అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన చివరి చిత్రం దసరా మంచి సక్సెస్ అందుకుంది. కీర్తి తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ లు అందుకుంది.
ఇక ఈమె పర్సనల్ లైఫ్ కు వెళితే కీర్తి పెళ్లి విషయం తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మొన్న ఈ నటి పెళ్లి చేసుకోబోతుంది అని ఎన్నో వార్తలు గుప్పుమన్నాయి. కానీ కీర్తి అవని అవాస్తవాలని కొట్టి పారేసింది. ఇదిలా ఉంటే ఇటీవల మళ్ళీ ఈము పెళ్లి వార్తా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈసారి కీర్తి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ను మనువాడనున్నాదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినపడడం తో మల్లి నేటిన్ట్లో ట్రెండ్ అవుతుంది. ఆ మ్యూజిక్ డైరెక్ట ఎవరు అనేది మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరెవరో కాదు అనిరుద్ రవిచంద్రన్. అవును మీరు వినేది నిజమే.. అనిరుద్ మరియు కీర్తి ఎన్నో సినిమాలలో కలిసి పనిచేసారు. అలా వీరికి మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ తరచూ కలిసి కాలక్షేపం చేస్తుంటారు. అందువల్ల వీరిద్దరి మధ్య ఏమో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరు అనుకుంటున్నారు.
కానీ ఇవ్వని ఫేక్ అంటూ కీర్తి తండ్రి సురేష్ కుమార్ ఈ వార్తలపై స్పందించారు. కీర్తి కూడా అనిరుద్ నాకు మంచి స్నేహితుడని.. మా ఇద్దరి మధ్య అలాంటిదేదీ లేందంటూ ఆమె చెప్పుకొచ్చారు, ఇలా ఇంటర్నెట్ లో మీకు ఇష్టం ఉన్నది రాయడం అలవాటయింది కీర్తి తండ్రి ఘాటుగా స్పందించాడు.(Keerthy Suresh Anirudh)