Saturday, November 23, 2024
HomeCinemaDaggubati Abhiram : కెమెరా ముందు ఎన్టీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన దగ్గుబాటి అభిరామ్..

Daggubati Abhiram : కెమెరా ముందు ఎన్టీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన దగ్గుబాటి అభిరామ్..

Daggubati Abhiram : జూనియర్ ఎన్టీఆర్, ఈ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాల నుండి హీరో గా నటిస్తున్నాడు. ఈయన కెరీర్ లో ఎన్నో బారి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు. ఈయన నటన, డాన్స్ మరియు డైలాగ్ డెలివరీ కి తెలుగు ప్రజలు మంత్రముగ్దులయ్యారు మరియు ఎన్టీఆర్ కు అభిమానులుగా మారిపోయారు. ఎన్టీఆర్(Daggubati Abhiram on Jr.NTR) తన చిన్న వయసులోనే స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో బారి విజయం అందుకున్నాడు. అక్కడ నుండి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.

daggubati-abhiram-expressed-his-friendship-with-jr-ntr-in-recent-interview

ఎన్టీఆర్ ఎన్నో ఒడిడుకులు తట్టుకొని ఈరోజు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఆస్కార్ అవార్డ్స్ కు వెళ్లి ఆస్కార్ సంపాదించినా ఘనత ఈయనకు దక్కింది. ఇటీవల ఎన్టీఆర్ ను ఆస్కార్ నటుల కమిటీ లో మెంబెర్ గా చేర్చుకున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న ఏకైక తెలుగు నటుడు ఎన్టీఆర్. ఈ వార్తా బయటకు రావడంతో నందమూరి అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటె, ఇంతటి గొప్ప పేరు ఉన్న ఎన్టీఆర్ పై దగ్గుబాటి రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేసారంటూ ఓ వార్తా వైరల్ అవుతుంది.

daggubati-abhiram-expressed-his-friendship-with-jr-ntr

ఈ విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అభిరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాలుగోన్నాడు మరియు ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల గురించి మాట్లాడాడు. అభిరామ్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు. పవన్ అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయన అందరితో క్లోజ్ గా ఉంటాడని అన్నారు. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాకు అభిరామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసారని ఈ సందర్బంగా తెలిపారు. ఇక మహేష్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.

daggubati-abhiram-about-friendship-with-jr-ntr-in-interview

ఇకపోతే అభిరామ్ ఇలా అందరి గురించి చెప్పుకుంటూ ఎన్టీఆర్ తనకు ఎంత క్లోస్ అనే విషయం బయటపెట్టారు. ఎన్టీఆర్ ను అభిరామ్ తన చిన్నపాటి నుండి కలుస్తుండే వాడట. అప్పటికే ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో గా ఉన్నాడు. అభిరామ్ అప్పట్లో ఎన్టీఆర్ తో నేను పెద్దయ్యాక సినిమాలకు వచ్చాక నీ సంగంతి చెపుతా అంటూ బెదిరించే వాడట. అప్పట్లో అభిరామ్ చిన్నవాడు కాబట్టి ఎన్టీఆర్ నావెవడట.

కానీ ఇప్పుడు వీరిద్దరూ ఎక్కడైనా కలిస్తే ఎన్టీఆర్(Daggubati Abhiram on Jr.NTR) మాత్రం ఏంటి నువ్వు సినిమాలకు వచ్చావ్ కదా నా సంగతి ఎప్పుడు చెప్తావు అంటూ ఆటపాటిస్తాడట. ఇలా అభిరామ్ నవ్వుతు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిపారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts