Sunday, May 19, 2024
HomeCinemaRana Daggubati : ఈ స్టార్ హీరోతో రానా ముల్టీస్టారర్.. ఫాన్స్ కు పూనకాలే..

Rana Daggubati : ఈ స్టార్ హీరోతో రానా ముల్టీస్టారర్.. ఫాన్స్ కు పూనకాలే..

Rana Daggubati : సినిమా ఇండస్ట్రీలో రజినికాంత్ అభిమానులు ఎంత కాలంగానో ఎదురు చూస్తున సమయం రానే వచ్చింది. రజినీకు గత కొంత కాలంగా ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఇక ఆయన 70 ఏళ్ళ వయసులో హిట్ కొట్టడమంటే అసాధ్యమని సినీమా ఇండస్ట్రీలో ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ఆయన కాలిబర్ జైలర్(Rana Daggubati Rajinikanth) సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. రజిని లాంటి స్టార్ హీరోలకు వరుసగా ఎన్ని ఫ్లోప్స్ వచ్చిన సరే ఒక్క మంచి సినిమా పడితే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద వస్సూల వర్షం కురుస్తుంది.

rana-daggubati

అల రజినీకాంత్ ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంతో బారి విజయం అందుకొని తన అభిమానుల కోరికను తీర్చాడు. ఈ సినిమా కలెక్షస్ల వర్షాన్ని కురిపించి మొత్తం 600 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ మరియు సినిమా అభిమానులు రజినీకాంత్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇది రజిని సినిమా కెరీర్ లో 170 వ చిత్రం. సూపర్ స్టార్ రజిని తన తదుపరి చిత్రం కోసం జై బీమ్ దర్శకుడు అయినా టిజె జ్ఞానవేల్ తో ఈ సినిమా సైన్ చేసారు.

rana-daggubati-with-superstar-rajinikanth

ఈయన తీసిన జై బీమ్ సినెమ బారి విజయం సాధించింది మరియు ప్రస్తుతం రజిని తో సినిమా అనేసరికి అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పని నడుస్తుంది. సెప్టెంబర్ 19 వ తేదీన వినాయకచవితి రోజున ఈ మూవీ షూటిం మొదలుపెట్టనున్నారు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. రజిని-170వ చిత్రం లో ఆయన ముస్లిం పోలీస్ గా కనిపియనున్నారు అంట. ఇక ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాని అన్న.. లేకుంటే శర్వానంద్ ను అన్న అనుకున్నారు చిత్ర యూనిట్.

rana-daggubati-multistarrer-with-superstar-rajinikanth

ఈ పాత్ర వల్లే సినెమా స్టోరీ మొత్తం నడుస్తుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటె, సినిమా పరంగా చూసుకుంటే ముల్టీస్టార్ర్ర్ అనుకున్నపుడు ఆ ఇద్దరి హీరోల డేట్లు అవైలబుల్ ఉండలా ప్లాన్ చేసుకోవాలి. అయితే లేటెస్ట్ గా వినిపించే ఓ వార్తా, ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నాని మరియు శర్వానంద్ ఇద్దరు సెట్ అవ్వక దగ్గుబాటి రానా ను అనుకుంటున్నారట. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా బయకు వదుల్తారు, అప్పటిదాకా రానా పాత్రను సీక్రెట్ గా పెడుతున్నారు చిత్ర యూనిట్.

ఏది ఏమైనా రానా ఇంకా రజినీకాంత్ ను ఒకే స్క్రీన్ పై చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు నెటిజనులు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా స్టార్ కంపోజర్ అనిరుద్ వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్ట్ రజినీకి(Rana Daggubati Rajinikanth) తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts