Friday, September 20, 2024
HomeCinemaMahesh Babu : కోపం వచ్చినప్పుడు మహేష్ బాబు ఇలాంటి చెత్త పనులు చేస్తాడా..

Mahesh Babu : కోపం వచ్చినప్పుడు మహేష్ బాబు ఇలాంటి చెత్త పనులు చేస్తాడా..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు తెలియని వారు ఇండస్ట్రీ లో ఉండరు, మహేష్ బాబు క్రేజ్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి. అమ్మాయిలు మహేష్ బాబు కోసం పది సచ్చిపోతారు. మహేష్ కి ఆల్రెడీ పెళ్లి అయినా సై అంటే వెయ్యి మంది అమ్మాయిలు ఇప్పటికి లైన్ లో వెయిట్ చేస్తారు అంటే ఊహించుకోండి మహేష్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో(Mahesh Babu Angry). మహేష్ చేసే ప్రతి పనిని ఫాన్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తూ ఉంటారు.

mahesh-babu

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రంతో తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి రోజుకు ఒకరు బయటకి వచ్చేస్తున్నారు, దీనికి కారణం ఐతే తెలీదు. ఇప్పటికే 3 హీరోయిన్లని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లని ఈ సినిమా నుండి తీసేయటం జరిగింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని ఫాన్స్ తెగ అయోమయంలో పడిపోయారు.

mahesh-babu-trip

ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వార్తలు కూడా రావటం లేదు. దీనితో మహేష్ ఫాన్స్ అందరూ రాజమౌళితో చేసే సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా మనకు టెన్షన్ వస్తే స్ట్రెస్ ఫీల్ ఐతే ఎం చేస్తాం.? కొద్దిగా రిలాక్స్ అవుతాము లేదా ఏదైనా వ్యాయామం చేస్తాము(Mahesh Babu Angry). కానీ మహేష్ బాబు స్ట్రెస్ ఫీల్ అయిన లేదా మైండ్ బాగోకపోయిన వెంటనే ట్రిప్ కి వెళ్ళిపోతాడు అని మీకు తెలుసా..?

mahesh-babu-vacation

అవును మహేష్ బాబు కి ఎటువంటి ఇబ్బందులు వచ్చిన, మానసికంగా ఎటువంటి ఒత్తిడి ఫీల్ అయినా వెంటనే ఎక్కడికో అక్కడికి ట్రిప్ కి వెళ్ళిపోతాడు అట. ఈ విషయం స్వయంగా మహేష్ బాబే నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. సినిమా రిలీజ్ టైం లో కానీ సినిమా ప్లాప్ అయినా కానీ తనకు బాగా తలనొప్పి వచ్చేస్తుంది అట అప్పుడు తాను ఏదో ఒక దేశానికి ట్రిప్ కి వెళ్ళిపోతా అంటూ చెప్పుకొచ్చాడు మహేష్.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం సినిమా శరవేగంగా పూర్తిచేయాలని రాత్రి పగలు తేడా లేకుండా పూర్తిగా షూటింగ్ లో నిమగ్నమయ్యాడు. ఈ సినిమా రానున్న సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts