Sunday, May 19, 2024
HomeCinemaAllu Arjun : అల్లు అర్జున్ హైట్ పై సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్.. ఆగ్రహంలో...

Allu Arjun : అల్లు అర్జున్ హైట్ పై సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్.. ఆగ్రహంలో ఫాన్స్..

Allu Arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఎలాంటి పేరు ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు గా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచామయాడు. ఆ తరువాత తన తండ్రి పేరు వాడుకోకుండా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు మరియు సక్సెస్ అందుకున్నాడు. ఈయన స్టైల్, డాన్స్ మరియు డెడికేషన్ కు తెలుగు ( Ashwini Sri on Allu Arjun Height ) యువత బన్నీ కి అభిమానులుగా మారారు. అల్లు అర్జున్ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుకుంటా స్టార్ హీరో గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు.

heroine-ashwini-sri-sensational-comments-on-allu-arjun-height-fans-are-angry

అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేసిన తెలుగు పరిశ్రమకు మాత్రమే పరిమితం అయ్యాడు కానీ, ఇటీవల విడుదలైన పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో గౌరవాన్ని దక్కించుకున్నాడు. పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇండస్ట్రీ హిట్ అంత సక్సెస్ ను అందుకోపోయిన, బాలీవుడ్ లో వంద కోట్ల కు పైగా వసూలు చేసి బారి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విజయం తరువాత పుష్ప రెండో భాగానికి బారి అంచనాలు పెరిగాయి. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కోసం చాలా కష్టపడుతున్నారట. ఈ సినిమా షూటింగ్ కూడా సెరవేగంగా జరుగుతుంది.

heroine-ashwini-sri-sensational-comments-on-allu-arjun-height

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు తో పురస్కరించారు. బన్నీ అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ఇంతటి గొప్ప స్టార్ డమ్ ఉన్న హీరో పై ఓ హీరోయిన్ కామెంట్లు చేసింది. అల్లు అర్జున్ పొట్టి వాడు అంటూ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఆ హీరోయిన్ ఎవరు అనేది తెలుసుకుందాం పదండి. అల్లు అర్జున్ హైట్ మీద సెట్టైర్ వేసిన ఆ హీరోయిన్ అశ్విని శ్రీ. ఈ అమ్మడు బిగ్ బాస్ 7 వ సీజన్లో ఫేమస్ అయ్యింది. అశ్విని శ్రీ తెలుగు ఇండస్ట్రీలో అడపా దడపా సినిమాలు కూడా చేసింది.

heroine-ashwini-sri

ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు, వినోదం 100, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ మరియు బి టెక్ బాబులు. ఆ తరువాత ఈ అమ్మడు జడ కూడా లేదు. అయితే ఇటీవల ఈ బాత్ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అశ్విని ని యాంకర్ ఓ ప్రశ్న అడుగుతుంది. అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం వస్తే ఏంటి మీ రియాక్షన్ అంటూ ప్రశ్న అడగగా, అశ్విని ఉండి అల్లు అర్జున్ చాలా పొట్టి వాడు.

నా హైట్ కి సెట్ ఎవ్వడు అంటూ కామెంట్లు చేసింది. ఈ వీడియో ఇప్పుడు ( Ashwini Sri on Allu Arjun Height )సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ అభిమానులు అశ్విని ని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts