Friday, September 20, 2024
HomeCinemaActor Nandu : సింగర్ గీతామాధురితో విడాకులు తీసుకోబోతున్న యాక్టర్ నందు..

Actor Nandu : సింగర్ గీతామాధురితో విడాకులు తీసుకోబోతున్న యాక్టర్ నందు..

Actor Nandu : అవును ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ప్రముఖ టాలీవుడ్ సింగర్ గీత మాధురి తన భర్త నందు నుండి విడాకులు తీసుకుంటుంది అనే వార్తా కొద్దీ రోజులుగా నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తుంది. ఎప్పుడు ఏదో ఒక్క జంట విడాకులు తీసుకొని న్యూస్ లోకి ఎక్కుతున్నారు. ఒకేవేళ సినిమా ఇండస్ట్రీలో ( Nandu Divorce Geetha Madhuri ) నుండి ఎలాంటి హాట్ టాపిక్ లేనపుడు ఆయా సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు అని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతూనే ఉంటుంది.

actor-nandu

ఇప్పుడు ఇలా చేయడం చాలా కామన్ అయిపొయింది. ఒక్కపుడు సమంత నాగచైతన్య విడాకులతో మొదలై ఇటీవల కొణిదెల కుటుంబం నుండి నాగబాబు కూతురు నిహారిక విడాకుల వరకు హాట్ టాపిక్ గా మారాయి విడాకులు. అయితే సింగర్ గీత మాధురి మరియు నటుడు నందు విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఈ దంపతులు ఎన్ని సార్లు రియాక్ట్ అయినా కూడా ఈ వార్తలు గుప్పుమనడం గమనార్హం. అయితే ఇటీవల నందు మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

nandu-responded-on-divorce-with-geetha-madhuri

ఈ సిరీస్ ను ఫేమఔస్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వెబ్ సిరీస్లో నందు తో పాటు నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరియు అవికా గోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వీరంతా ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ కు మీడియా ముందుకు వచ్చారు. అక్కడ నందు ను వీరి డివోర్స్ గురించి ఓ మీడియా మిత్రుడు అడ్డగా, నందు ఉంది మేము ఎందుకు విడాకులు తీసుకుంటాము రా బాబు అంటూ రియాక్ట్ అయ్యాడు. మా మధ్య ఎలాంటి గొడవలు లెవ్వు మరియు మేము చాలా హ్యాపీ గా ఉన్నాము అంటూ ఆయన అన్నారు.

actor-nandu-responded-on-divorce-with-geetha-madhuri

ఇలా వీరు ఎన్ని సార్లు దీని గురించి క్లారిటీ ఇచ్చిన కూడా ఏమి లాభం లేకుండా పోయింది. ఇదిలా ఉంటె ఆక్టర్ నందు ఈ మధ్య కాలంలో సినిమాలలో బానే నటిస్తున్నాడు. ఈయనకు హీరో గా కూడా చిన్న సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు నందు ( Nandu Divorce Geetha Madhuri ) మాన్షన్ 24 వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. నందు ఈ వెబ్ సిరీస్ ను ప్రోమోట్ చేయడానికి ఇటీవల బిగ్ బాస్ హౌస్ కు స్పెషల్ గెస్ట్ గా వెళ్ళాడు.

నందు హౌస్ లో కి వెళ్లి అక్కడ ఉన్న అందరిని తన డైలోగ్స్ మరియు నటన తో అలరించాడు. ఆ స్టేజ్ పైన్ తాను నటించే వెబ్ సేరీస్ ను ప్రేక్షకులు ఎందుకు చూడాలో కూడా వివరంగా చెప్పారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts