Monday, May 20, 2024
HomeCinemaPrabhas Salaar : సరికొత్త రికార్డు సృష్టించిన సలార్ సినిమా.. విడుదలకు ముందే సత్తా చాటుకుంది..

Prabhas Salaar : సరికొత్త రికార్డు సృష్టించిన సలార్ సినిమా.. విడుదలకు ముందే సత్తా చాటుకుంది..

Prabhas Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కెజిఫ్ సినిమా తరువాత రాబోయే చిత్రం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా. ఈ చిత్ర యూనిట్ సలార్ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేద్దామని అనుకోని అప్పట్లో విడుదల డేట్ కూడా బయటకు చెప్పేసారు. కానీ ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు టైం కి పూర్తి అవకపోడం వలన ( Prabhas Salaar Created Record ) ఈ సినిమా విడుదల డేట్ ను మార్చాలిసివచ్చింది. సలార్ సినిమా కొత్త విడుదల డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

prabhas-salaar-cinema-created-new-record-as-its-thearitical-rights-sold-for-huge-amount

ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుంది. ఈ సినిమా మీద బారి అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు అయితే వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కు బాహుబలి సిరీస్ తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. ఈయన నటించిన అన్ని సినిమాలు బారి డిసాస్టర్ గా నిలిచాయి. దీనితో ప్రభాస్ అభిమానులు అందరు సలార్ సినిమాపై బారి అంచనాలు పెట్టుకున్నారు. అయితే సలార్ సినిమా విడుదలకు ముందే రికార్డు ను సృష్టించింది.

salaar movie created new record

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అక్షరాలా 175 కోట్ల రూపాయలకు తెలుగు రాష్టాల సినిమా డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ రేటుకు అమ్ముడుబోయింది. ఇలా సలార్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సరికొత్త రికార్డును తన కాతాలో వేసుకుంది. కెజిఫ్ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకతం వహించే సినిమా సలార్. ఈ సినిమా కు దీని తరువాత అంచనాలు మరింత పెరిగాయి. ఏదిఏమైనా ఈ సినిమా డిసెంబర్ లో మన ముందుకు రాబోతుంది.

prashanth neel and prabhas

ప్రభాస్ ను రస్టిక్ అవతారం లో చూడబోతున్నాము. ప్రభాస్ సరసన హీరోయిన్ గా స్టార్ నటి శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ వాస్తే మాత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది అని ఇండస్ట్రీలో వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం కల్కి మరియు రాజా డెల్యూస్ సినిమాల షూటింగ్ లలో బిజీ బిజీ అయిపోయారు.

కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను ( Prabhas Salaar Created Record ) సరికొత్త గా తెరకేక్కిన్చాబోతున్నారు. ఈ సినిమా గ్లిమ్ప్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts