Home Cinema ప్రముఖ నటుడు కన్నుమూత.. ఆ అలవాటు వళ్లేనా..

ప్రముఖ నటుడు కన్నుమూత.. ఆ అలవాటు వళ్లేనా..

famous-actor-and-villan-daniel-balaji-passed-away

ప్రముఖ టాలీవుడ్ నటుడు విల్లన్ డేనియల్ బాలాజీ కన్నుమూశారు. ఆయన వయసు కేవలం 48 ఏళ్ళు, శుక్రవారం రాత్రి పూత ఒక్కసారిగా ఛాతినొప్పి రావటంతో కుటుంబ సభ్యులు చెన్నై లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిస్తున్న సమయంలో ఆయన చనిపోయారు. గుండెపోటు వల్లే చనిపోయాడు అని వైద్యులు తెలియచేసారు. ఈ వార్త విని కోలీవుడ్ శోక సముద్రంలో మునిగిపోయింది. డేనియల్ తో నటించ వారంతా అతడికి సంతాపం తెలియచేసారు. తమిళ్ లో ‘చిట్టి’ అనే సీరియల్ తో తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఈ సీరియల్ తెలుగు లో కూడా వచ్చింది. 50 పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించాడు డేనియల్. ప్రస్తుతం ఈ వార్త అభిమానులను ఎంతగానో బాధపెడుతోంది.