Monday, May 13, 2024
HomeCinemaRam Charan : లావణ్య తో హద్దులు దాటిన రామ్ చరణ్.. ఏంటి ఆ పనులు...

Ram Charan : లావణ్య తో హద్దులు దాటిన రామ్ చరణ్.. ఏంటి ఆ పనులు చెర్రీ..

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ తన టాలెంట్ నిరూపించుకుని స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం టాప్ 3 టాలీవుడ్ హీరోలలో చరణ్ ఒకడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో సినిమా పూర్తి చేసుకుని మరో సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుతో చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ అతిత్వరలో ప్రారంభం కానుంది.

ఇక మొన్న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక దర్శనం సమయంలో మొట్ట మొదటి సారిగా అందరూ చరణ్ ఉపాసనల కూతురు క్లిన్ కారన చూసారు. ఇక ఇండస్ట్రీ లో ఉన్న అందరూ సెలబ్రిటీస్ రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. నటి లావణ్య త్రిపాఠి కూడా చరణ్ తో దిగిన ఫోటో పెట్టి బర్త్ డే విషెష్ తెలియచేసింది.

ram-charan-lavanya

ఇప్పుడు తాను పెట్టిన ఆ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆ ఫోటీలో ఎం ఉంది ? రామ్ చరణ్ సాధారణంగా ఏ ఆడవారితో నైనా చాలా పద్ధతిగా ఉంటాడు. వారితో ఫోటో దిగాల్సి వచ్చిన కొద్దిగా గ్యాప్ మైంటైన్ చేసి దిగుతాడు. కానీ లావణ్య పెట్టిన ఫొటోలో చరణ్ తన భుజంపై చెయ్యి చేసి ఫోటో దిగాడు. చరణ్ ఇలా చేయటం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఫాన్స్ ఈ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts