Saturday, November 23, 2024
HomeCinemaAnupama Parameswaran : అనుపమ ప్రైవేట్ పార్టుపై ప్రియుడి పేరు.. బయటపడ్డ ప్రైవేట్ ఎఫైర్..

Anupama Parameswaran : అనుపమ ప్రైవేట్ పార్టుపై ప్రియుడి పేరు.. బయటపడ్డ ప్రైవేట్ ఎఫైర్..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి కనిపించించ చిత్రం అఆ. ఈ సినిమాలో అనుపమ సెకండ్ హీరోయిన్ గా హీరో నితిన్ సరసన నటించి. ఆ సినిమా హిట్ అవ్వడంతో అనుపమ పరమేశ్వరన్ కు టాలీవుడ్లో అవకాశాలు దక్కాయి. ఇలా ఈ కోలీవుడ్ బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెయిన్ హీరోయిన్ గా నటించడం మొదలుపెట్టింది. ఈ భామ హీరో శర్వానంద్ సరసన శతమానంభవతి అనే సినిమాలో నటించింది.

ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయం సాధించింది. దీనితో అనుపమకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కాయి. అనుపమ అందానికి యువత ఫిదా అయ్యారు. ఈ బ్యూటీ రీసెంట్గా టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన నటించింది. ఈ సినిమాలో అనుపమ ఎప్పుడు లేనిది బోల్డ్ పాత్రలో నటించింది. హీరో సిద్ధుతో రొమాంటిక్ సన్నివేశాలలో తెగ రెచ్చిపోయింది. అనుపమను ఇలా చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.

anupama-parameswaran-tattoo-boyfriend-name-on-her-private-part

ఇదిలా ఉంటె అనుపమ పరమేశ్వరన్ గురించి ఓ వార్తా ట్రెండ్ అవుతుంది. నటి తన ప్రైవేట్ పార్టుపైన తన బాయ్ ఫ్రెండ్ పేరును పచ్చబొట్టు వేయించుకుందంట. అవును మీరు వినేది నిజమే. ఈ వార్తా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అనుపమ అభిమానులు తాను ఇష్టపడే అబ్బాయి చాలా లక్కీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే అనుపమ రాబోయే సినిమాలు కూడా మంచి విజయం అందుకొని, తను స్టార్ హీరోయిన్ రేంజుకు ఎదగాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts