Monday, May 20, 2024
HomeCinemaSiddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తోనే.. మరో హిట్...

Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తోనే.. మరో హిట్ కన్ఫర్మ్..

Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ, ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వినపడుతుంది. ఈయన వెండితెరపై మొదటిసారి కనిపించిన చిత్రం లైఫ్ బిఫోర్ వెడ్డింగ్. ఈ సినిమా 2011 లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైనట్టు కూడా ఎవరికీ తెలీదు. ఈ సినిమా తరువాత సిద్దు చాలా సంవత్సరాలు బ్రేక్ తీసుకొని గుంటూరు టాకీస్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా అంతంత మాత్రమే ఆడిన సిద్దుకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తరువాత నాయుడుకి సినిమా ఆఫర్లు బనే వచ్చాయి మరియు అడపా దడపా సినిమాలు చేసుకుంటూ పోయారు. సిద్దు జొన్నలగడ్డకు పేరు తెచ్చిపెట్టిన సినిమా అంటే డీజే టిల్లు. ఈ సినిమా బారి విజయం సాధించింది. డీజే టిల్లు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు సంపాదించింది. సిద్దు ఈ సినిమా తరువాత సీక్వెల్ ను ప్లాన్ చేసాడు. దానికి టిల్లు స్క్వేర్ అని పేరుపెట్టి విడుదల చేసారు. ఈ సినిమా ఇటీవల విడుదలై బారి విజయం సాధించింది.

siddu-jonnalagadda-next-cinema-directed-by-maruthi

మొదటి వారమే ఈ చిత్రం 100 కోట్ల పైన వసూలు చేసి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరింది. సిద్దు కామెడీ టైమింగ్ కు ఎందరో అభిమానులు అయిపోయారు. ఈయన నెక్స్ట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల సిద్దు తన రాబోయే సినిమా ఈ డైరెక్టర్ తో చేస్తున్నారు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, కామెడీ చిత్రాల మాస్టర్ మారుతి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలో కామెడీ సీన్లు అందరిని నావిస్తాయి అంటూ ఓ వార్తా వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts