Saturday, November 23, 2024
HomeCinemaరామ్ చరణ్ కంటే ఆ మెగా హీరో నటన అంటేనే ఇష్టం అంటున్న చిరు భార్య..

రామ్ చరణ్ కంటే ఆ మెగా హీరో నటన అంటేనే ఇష్టం అంటున్న చిరు భార్య..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఏ లెవెల్ లో ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించారు. ఈయన ఎలాంటి సినిమా బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుకుంటా మెగాస్టార్ గా నిలిచాడు. ఈయన కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు టాలీవుడ్ బడా కమెడియన్ మరియు ప్రొడ్యూసర్ అయినా అల్లు రామలింగాయ కూతురును వివాహమాడాడు.

వీరికి మొగ్గురు సంతానం కూడా. అంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన సరే అందరితో కలిసిపోయి అందరితో షెబాష్ అనిపించుకుంది. అయితే ప్రస్తుతం చిరంజీవి సతీమణి సురేఖ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. సురేఖ చిరంజీవిల కుమారుడు రామ్ చరణ్ స్టార్ హీరో అని అందరికి తెలిసిన విషయమే. మెగా ఫ్యామిలీ నుండి ఎందరో హీరోలుగా పరిచమయ్యారు. అందులో రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లకు స్టార్ స్టేటస్ దక్కింది.

chiranjeevi-wife-surekha-likes-varun-tej-acting

అయితే సురేఖ కుమారుడు స్టార్ హీరో అయినప్పటికీ, ఈమెకు చరణ్ కంటే వరుణ్ తేజ్ ను ఎక్కువ ఇష్టపడుతుందట. స్టోరీ విషయాలలో రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్ సెలక్షన్ బాగుంటుంది అని ఆమె అభిప్రాయం అంటూ ప్రస్తుతం ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సురేఖ చరణ్ సినిమా చూడడం మిస్ అయినా సరే వరుణ్ తేజ్ సినిమా మాత్రం కచ్చితంగా థియేటర్లలో చూస్తుందట సురేఖ. ఇది చూసి ఆమె మంచి టాలెంట్ ను ఎక్కువగా ఇష్టపడుతుందనీ తెలుస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts