Home Cinema హీరోయిన్లు ఆ పార్టుకు రాసే క్రీం విలువ అన్ని లక్షల.. ఏంటి అంత స్పెషల్..

హీరోయిన్లు ఆ పార్టుకు రాసే క్రీం విలువ అన్ని లక్షల.. ఏంటి అంత స్పెషల్..

actresses-spending-lakhs-of-rupees-for-cream-for-that-part

హీరోయిన్ లకు ముఖ్యంగా ఉండాల్సింది అందం, అది లేకపోతే ఇండస్ట్రీ లో ముందుకు సాగలేరు. ఎంత టాలెంట్ ఉన్న అందం లేనిదే కష్టం. అందం ఉంటేనే కుర్రాళ్ళో క్రేజ్ వస్తుంది, కుర్రాళ్ళో క్రేజ్ లేనిదే ఏ హీరోయిన్ కూడా సక్సెస్ అవ్వలేదు. అందుకే హీరోయిన్లు తమ అందం గురించి అంత శ్రద్ధ వహిస్తారు. బ్యూటీ పార్లర్ లలో అంత సమయం గడుపుతారు. ఎక్కడికి వెళ్లిన సరే తమ బాగ్ లో ఏవేవో క్రీములు ఏసుకుని తిరుగుతారు. అవన్నీ వాడుతారు కబ్బతే అంత ఫెయిర్ ఉంటారు.

ప్రస్తుతం నెట్టింట ఒక వార్త తెగ వైరల్ అవుతుంది, హీరోయిన్లు బికినీ వేసుకున్నప్పుడు వాడే క్రీం గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హీరోయిన్లు బికినీ వేసుకున్నప్పుడు అక్కడ మంచిగా కనిపించటానికి కొన్ని క్రీములు వాడుతారంట. ఆ క్రీములు వాడటం వాళ్ళ అక్కడ చర్మం ఫెయిర్ అయ్యి, మచ్చలు అవి లేకుండా నీట్ గా ఐపోతుంది అట. ఆ క్రీం బ్రాండ్ ని బట్టి ధర ఉంటుంది అట, ఏ బ్రాండ్ అయినా సరే ప్రారంభ ధర మాత్రం లక్షల్లోనే ఉంటుంది అట.