Friday, May 3, 2024
HomeCinemaSamantha : సమంత పెట్టుకున్న వాచ్ దార ఎంతో తెలిస్తే మతిపోతది..

Samantha : సమంత పెట్టుకున్న వాచ్ దార ఎంతో తెలిస్తే మతిపోతది..

Samantha : అక్కినేని నాగ చైతన్య మాజీ భార్య సమంతపై ఈమధ్య రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అభిమానులు దానిని చాలా వైరల్ చేసారు. ఆమె గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే, సమంతా తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో సామ్ తన చేతికి లగ్జరీ వాచ్ ధరించింది. నయనతార ఇటీవల దాదాపు రూ.50 లక్షల విలువైన వాచ్‌ను ధరించింది. ఇక సమంత తన చేతికి ఒక వాచ్ పెట్టుకుంది, అది నయనతార వాచ్ కంటే ఖరీదైనది.

ఈ వాచ్ దర ఎంతో తెలిస్తే మతిపోతుంది అంటూ ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత చేసిన పోస్ట్ లో తానూ స్నో వైట్ డ్రెస్ వేసుకుని దేవతలా మెరిసిపోతోంది. సమంత దుస్తులే కాదు, మణికట్టుపై ఉన్న వాచ్ కూడా హైలైట్ అవుతుంది. ఇక సమంత ధరించిన వజ్రాలు వాచ్ బ్రాండ్ పొదిగిన సర్పెంటి స్పిగా అని తెలుస్తుంది. ఈ వాచ్ ధరను తెలుసుకుంటే అది విలువైనదేనా కాదా అని అర్థం చేసుకోవచ్చు. మరి దీని ఖరీదు అక్షరాలా 70 లక్షలు.

samantha-watch-price-will-blow-everyones-mind

సమంతకు తన మణికట్టు మీద ఉన్న వాచ్ అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది.ఎందుకంటే ఆమె ఇప్పటికే దాదాపు రెండు మూడు సార్లు ఈ గడియారాన్ని తన చేతికి పెట్టుకుంది. మరో నటి కియారా అద్వానీ కూడా ఈ బ్రాండ్‌కు చెందిన వాచీలను కలిగి ఉన్నారు. సమంత వాచ్, వాచ్ లాగా లేదు. అది మీ చేతికి స్పైరల్ బ్రాస్లెట్ లాగా ఉంది అంటూ తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వాచ్ డయల్ వజ్రాలు మరియు వెండి ఒపల్‌తో పొదిగించబడింది. ఈ వార్తా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts