Chiranjeevi : మానను నమ్మించి మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మోసపోయిన వారికే ఆ బాధ అర్ధమవుతుంది. మీరు ఇష్టంలేదని ఎవరైనా మీ మొహం మీద చెప్పేవారిని గౌరవించవచ్చు. కానీ నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి మీ వెనకాల మీ గురించి తప్పుగా మాట్లాడే వారిని అసలు నమ్మకూడదు మరియు జాగ్రత్తగా ఉండాలి. స్నేహం పేరుతో ద్రోహం చేయడమే అతి పెద్ద పాపం. స్నేహహితులలా ఉండి మనల్ని మోసం చేసేవారిని దేవుడు కూడా క్షమించడు.
మన అందరి జీవితంలో అలాంటి వ్యక్తులను మన జీవితంలో ఖచ్చితంగా ఎదురుపడుతూనే ఉంటారు. అయితే ఇలానే టాలీవుడ్ లోని ఓ స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినీ పరిశ్రమలో మెగాస్టార్గా పాపులారిటీ సంపాదించిన చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి త్రిషతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ క్రమంలో చిరంజీవికి సంబంధించిన కొన్ని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవిని స్టార్ హీరో స్నేహం పేరుతో మోసం చేసి తమ్ముడు అంటూ వెన్నుపోటు పొడిచాడు. అంతేకాదు తన పేరు చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒకటి కాదు రెండు కాదు కోటి రూపాయిలు తీసుకున్నారు. ఆ విషయం బయటకు రాకుండా ఉండేందుకు చిరంజీవి దయదలిచి తన స్నేహితుడి మోసానికి డబ్బులు చెల్లించాడు.ఈ వార్తను మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.