Saturday, May 4, 2024
HomeCinemaKajal Aggarwal : టాప్ లెస్ ఫోటో షూట్ చేసిన కాజల్ అగర్వాల్.. ఫోటోలు వైరల్..

Kajal Aggarwal : టాప్ లెస్ ఫోటో షూట్ చేసిన కాజల్ అగర్వాల్.. ఫోటోలు వైరల్..

Kajal Aggarwal : హీరోయిన్ గా సినిమా రంగంలోకి రావడం అంత తేలికైన విషయం కాదనే చెప్పాలి. అందంగా ఉంటేనే ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టగలరా? ఎక్స్ పోజింగ్ చేసే అవకాశం వస్తే హీరోయిన్ గా ఇండస్ట్రీకి రాగలరా? ఇలాంటి ప్రశ్నలు అందరికి ఉండవచ్చు. కానీ ఇవన్నీ కాదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వాలంటే ప్రతిభ, అందంతో పాటు అన్నీ భరించే ఓపిక ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టగలరు.

అందం, అభినయం మరియు ఓపిక ఉన్నాయి కాబట్టే కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చి, తమిళ్ మరియు హిందీ భాషలో కూడా తన ప్రతిభ చాటుకుంది. చందమామ సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోకి దూసుకుపోతుంది. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాజల్ పెళ్లి అయ్యాక సినిమాలకు దూరం ఉంటుంది.

kajal-topless-photoshoot-is-trending-on-social-media

ఇటీవల ఈవిడ అరకొర సినిమాలు చేస్తూ తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కాజల్ అగర్వాల్ తన కెరీర్ ప్రారంభంలో టాప్ లెస్ ఫోటో షూట్ చేసింది. ఇలా ప్రతి హీరోయిన్ తన కెరీర్ మొదట్లో ఇలాంటి ఫోటోషూట్లు చేస్తారు. కానీ కాజల్ ఫేమస్ హీరోయిన్ కాబట్టి కొందరు ఆకతాయిలు ఇపుడు ఈ ఫోటోలను పోస్ట్ చేసి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫోటోషూట్లో కాజల్ ప్యాంటు మాత్రమే ధరించి, టాప్ మరియు బ్రా లేకుండా, ఆమె తన రెండు చేతులను తన చాతి మీద పెట్టుకొని కుర్రలకు మతిపోయేలా చేస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts