Sunday, October 6, 2024
HomeCinemaDirector Krish : పెళ్ళైన ఏడాదికే భార్యకు విడాకులు ఇచ్చిన డైరెక్టర్ క్రిష్.. కారణం ఆ...

Director Krish : పెళ్ళైన ఏడాదికే భార్యకు విడాకులు ఇచ్చిన డైరెక్టర్ క్రిష్.. కారణం ఆ హీరోయిన్ తో..

Director Krish : డైరెక్టర్ క్రిష్ అనే పిలవబడే జాగర్లమూడి రాధాకృష్ణ టాలీవుడ్ ప్రజలకు సుపరిచితుడే. ఇతను తీసే సినిమాలు విబ్బనంగా ఉంటాయి మరియు డైలాగ్స్ రోమాలు నిక్కపొడిచేలా ఉంటాయి. ఇతని సినిమాలు టాలీవుడ్ ప్రజలు చాల బాగా తీసుకున్నారు. క్రిష్ టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఒక్కరు. క్రిష్ అలియాస్ రాధాకృష్ణ శర్వానంద్ మరియు అల్లరి నరేష్ కలిసి నటించిన గమ్యం అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బారి విజయాన్ని సాధించింది. (Director Krish)

this-heroine-is-the-reason-behind-divorce-of-director-krish

ఈయన తీసిన సూపర్ హిట్ చిత్రాలు మీరు ఇక్కడ చూడవొచ్చు : వేదం, కృష్ణం వన్డే జగద్గురు, గౌతమీ పుత్ర శాతకర్ణి, కంచె, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రిష్ జాగర్లమూడి కేవలం తెలుగులోనే కాదు, తమిళ మరియు హిందీ బాషల్లో సినిమాలు చేసారు. ఇపుడు మనం దర్శకుడు క్రిష్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం. క్రిష్ గుంటూరు జిల్లాలో పుట్టి అక్కడే పెరిగాడు. ఆ తరువాత ఆయన మాస్టర్స్ కోసం అమెరికాకు వేళాడు.

director-krish

ఇండియాకి తిరిగివచ్చాక క్రిష్ డైరెక్టర్ గా తన పని తానూ చేస్తున్నాడు. క్రిష్ 2016 ఆగష్టు 7 వ తేదీన రమ్య వెలగ అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు. వీరి వివాహం హైద్రాబాద్లోని గోల్కొండ రిసార్ట్లో జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ తారలు వచ్చి ఈ జంటను దీవించారు. అయితే వీరు పెళ్లి చేసుకొని ఒక సంవత్సరం కలిసి జీవించారు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు జరిగి చట్ట బధంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఓ వార్తా వైరల్ అవుతుంది.

krish-divorced-his-wife

అదేంటంటే.. వీరి విడాకులకు కారణం ఓ హీరోయిన్ అంట. ఈమె క్రిష్ సినిమాలో హీరోయిన్ గా పని చేసిందట. ఆ సినిమా షూటింగ్లో ఇద్దరి మధ్య ప్రేమ పులకించిందంట. డైరెక్టర్ క్రిష్ తనకు భార్య ఉందని మరిచిపోయి ఆ హీరోయిన్ తో ప్రేమాయణం సాగించాడు. అది తెలుసుకున్న రమ్య తనకు క్రిష్ మీద నమ్మకం లేదని విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది.

వీరు ఇప్పుడు చట్ట బాదంగా విడాకులు తీసుకున్నారు. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమణులు అనే ఓ ఫాంటసీ చిత్రం చేస్తున్నాడు. (Director Krish)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts