Monday, May 20, 2024
HomeCinemaSharwanand : రామ్ చరణ్ పాప కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో శర్వానంద్..

Sharwanand : రామ్ చరణ్ పాప కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో శర్వానంద్..

Ram Charan Sharwanand : టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్కడ చుసిన మెగా ప్రిన్సెస్ పేరు గట్టిగ వినిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి మనవరాలికి పేరు పెట్టకముందే వల అభిమానాలు పెట్టసేరు మెగా ప్రిన్సెస్ అంటూ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు ఉపాసన చరణ్ గారికి ఇది ఒక స్వీట్ మూమెంట్ అనే చెప్పాలి . జూన్ 20న ఉపాసన అందమెయినా మెగా ప్రిన్సెస్ కు జన్మ నిచ్చారు.అప్పుడు నుంచి ఇపుడు దాకా సోషల్ మీడియా లో రామ్ చరణ్-ఉపాసనల మెగా ప్రిన్సెస్ ట్రేండింగ్ లోనే ఉంది.మెగా స్టార్ చిరంజీవి గారు మనవరాలు పుట్టిన దెగర నుంచి చాల సంతోషం ఉన్నారు.

Sharwanand-gift-to-Ram Charan-baby

మీడియా తో మాటలాడుతు మా ఇంటి మహాలక్ష్మి మహా రాణి అని చెప్పారు రాపోయే శుభకార్యాలకు కారణం న మనవరాలు అంటూ ఆనందం వ్యక్తం చేసారు. ఫిలిం ఇండస్ట్రీ లోని కొంతమంది సెలెబ్రెటీస్,స్నేహితులు మెగా ప్రిన్సెస్ కు భారీ భారీ గిఫ్ట్స్ ఇచ్చారు అంటూ సమాచారం. ఈ పరిస్థిథి లో చరణ్ ప్రాణ స్నేహితుడు అయిన నటుడు శర్వానంద్ తన మెగా ప్రిన్సెస్ కి సప్రైజ్ గిఫ్ట్ పంపినట్లు సోషల్ మీడియాలో వార్త చాల వైరల్ అయింది.తనకి ఇయర్ కి సరిపోయా బట్టలు బేబీ ప్రొడక్ట్స్ బొమ్మలు మరియు ఇంకా ఎన్నో వస్తాయి అనే విషయం మన అందరికి తెలిసిందే.

Sharwanand-Ram-Charan

అయితే పాపా కి కావలిసిన అన్ని గిఫ్ట్ చేసి పంపించారు శర్వానంద్ గారు(Ram Charan Sharwanand). హీరో శర్వానంద్ మెగా ప్రిన్సెస్‌కి లక్ష్మీదేవి లాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు మరియు ఏ మెగా హీరో కూడా కనీసం ఒక చిన్న గిఫ్ట్ బహుమతిగా ఇవ్వలేదు వారి కంటే శర్వానంద్ బెటర్ అని మెగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ చరణ్ కూతురికి ఒక బహుమతిని పంపాడు అది చాలా ఖరీదైన వస్తువు అని సమాచారం అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇది అందరికీ తెలిసిన విషయమే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది.

ram-charan-upasana

నటుడు శర్వానంద్ ఇటీవలి కాలంలో రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే, శర్వా ఇప్పుడు ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో తన రాబోయే సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం తన కుమార్తె మెగా ప్రిన్స్‌ తో సమయాన్ని గడుపుతున్నారు.

రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చంగెర్ సినిమా లో నటిస్తున్నారు శంకర్ దర్శకత్వంలో షూటింగ్ దాదాపు పూర్తి అయినట్టు నిర్మాత దిల్ రాజు చెప్పారు ఆ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ అనుకుంటున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts