Monday, May 20, 2024
HomeCinemaTamannaah: ఒకరితో ప్రేమాయణం మరొకరితో పెళ్లి.. ఏంటి ఇది తమన్నా..

Tamannaah: ఒకరితో ప్రేమాయణం మరొకరితో పెళ్లి.. ఏంటి ఇది తమన్నా..

Tamannaah: సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా ముందు వరుసలో ఉంటుంది. పాలరాతి శిల్పం లాంటి రూపం తో పాటుగా, అద్భుతమైన నటన, డ్యాన్స్ ఇవన్నీ ఒకరిలో ఉంటే అదే తమన్నా. ఈమె తెలుగు లో మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది(Tamannaah Bhatia Marriage). ఆ తర్వాత తమిళం లో కొన్ని సినిమాలు చేసి, మళ్ళీ టాలీవుడ్ లో ‘హ్యాపీ డేస్’ చిత్రం చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో తమన్నా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

vijay-varma-tamannaah

వరుసగా స్టార్ హీరోల పక్కన నటిస్తూ నేడు సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఇక ఈమె బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత తన పద్దతి మొత్తం మార్చేసింది. బోల్డ్ రోల్స్, అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు, మరియు సినిమాలు చేస్తూ ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడి ప్రముఖ నటుడు విజయ్ వర్మ తో ప్రేమాయణం నడిపింది. వీళ్లిద్దరు చెట్టపట్టాలు వేసుకొని పార్టీలకు వెళ్లడం, పబ్బులకు వెళ్లడం మనం ఎన్నోసార్లు గమనించాము. అయితే గత కొంతకాలం గా వీళ్లిద్దరు కలిసి ఉండట్లేదు అనే వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది.

actress-tamannaah

కానీ అలాంటిది ఏమి లేదని రీసెంట్ గానే వీళ్ళు జంటగా కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొని పరోక్షంగా రూమర్స్ ని ఖండించారు. కానీ తమన్నా విజయ్ వర్మ తో ప్రేమాయణం నడుపుతూ, అతనితో తన అవసరాలు మొత్తం తీర్చుకొంటూనే, బాలీవుడ్ స్టార్ హీరో తో కూడా లవ్ ట్రాక్ నడుపుతుంది అంటూ ప్రచారం సాగుతుంది. రీసెంట్ గా పబ్లిక్ లో అతనిని హాగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం వంటివి చెయ్యడం తో అందరూ ఆశ్చర్యపోయారు(Tamannaah Bhatia Marriage). తమన్నాని వ్యక్తిగతంగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు, కానీ ఇలా మారిపోతుంది అని మాత్రం ఊహించలేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

vijay-varma

మరి ఈమె ఆ బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రేమాయణం నడుపుతున్న రూమర్ విజయ్ వర్మ కి తెలుసో లేదో, ఒకవేళ తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు నెటిజెన్స్. ఇక తమన్నా రీసెంట్ గానే ‘జైలర్’ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించడం తో మంచి ఊపు మీదున్న సంగతి అందరికీ తెలిసిందే. తమన్నా ఒక దశలో సినిమాల నుండి మాయం ఐపోయింది అవకాశాలు లేక. ఇపుడు ఏమో టన్నుల కొద్దీ ఛాన్సులు.

దీనికి కారం తాను నెట్ ఫ్లిక్ లో చేసిన లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ అనే చెప్పాలి. ఈ సిరీస్ లో తాను విజయ్ వెర్మ తో చేసి రొమాన్స్ చూసి ఫాన్స్ పిచ్చెక్కిపోయారు. ఇప్పటికి వరకు ఎపుడు చూపించనటు వంటి అందాలు తమన్నా ఆ సిరీస్ లో చూపించింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts