Monday, May 20, 2024
HomeCinemaAdipurush: దారుణంగా పడిపోయిన ఆదిపురుష్ మూవీ కల్లెక్షన్స్..పాపం ప్రభాస్..

Adipurush: దారుణంగా పడిపోయిన ఆదిపురుష్ మూవీ కల్లెక్షన్స్..పాపం ప్రభాస్..

Adipurush: ఈ శుక్రవారం విడుతలైయినా ఆదిపురుష్ సినిమా టాక్ ఎలా ఉన్న ఆదిపురుష్ సినిమా మాత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. వివాదాల నడుమ దేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కు వసూళ్ల తూఫాన్ రేగింది అని చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమా కొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ ఏమిటో అందరికీ తెలిసేలా చేసింది సినిమా. ఓం రౌత్ దర్శకత్వంలో, చిత్రంగా వచ్చిన ఆదిపురుష్ సినిమా వివాదాలకు మాత్రమే కాకుండా, కలెక్షన్స్ కి కింగ్ మన రెబెల్ స్టార్ ప్రభాస్ అనేలా చేసాడు.

prabhas adipurush

జూన్ 16న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పటికి మూడు రోజులు కాగా ఈ సినిమా దాదాపు 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చాడు ప్రభాస్. ఇక హిందీలో ఈ సినిమా మూడో రోజు రూ.40 కోట్లు రాబట్టింది. ఏ పెద్ద చిత్రం అయినా బ్లాక్‌బస్టర్‌కి వారం రోజుల బాక్సాఫీస్ వసూళ్లు కూడా 40% నుండి 50% వరకు తగ్గుతాయి.కానీ ఆదిపురుష్ సినిమా మీద నార్త్ లో ఎలాంటి అంచనాలు రిలీజ్ కి ముందు ఏర్పడ్డాయో.

prabhas

ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ సోమవారం నాడు రూ. 20% పైగా ఆక్యుపెన్సీని అయితే తెలుగు వెర్షన్ 35% కంటే కొంచెం ఎక్కువ ఈ చిత్రం 2డి వెర్షన్‌తో పోలిస్తే 3డి స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం యొక్క ఇతర భాషా వెర్షన్లు ఆక్యుపెన్సీ కూడా తక్కువ అని నివేదికలో పేరుకొన్నారు.రిలీజ్ తర్వాత వాటికి డబుల్ అనిపించే రేంజ్ లో మిమ్స్ లాగా కూడా మారడంతో సినిమా 4వ రోజు కుప్పకూలిపోయింది.అదే సమయంలో 70%కి పడిపోయిన కలెక్షన్స్ ఇప్పుడు హిందీ నెట్ కలెక్షన్స్ 10 కోట్ల కంటే తక్కువ అందుకున్నాయి.

adipurush

అంత దారుణంగా పడిపోవడం అంటే సినిమా వసూళ్లు రాబట్టడం కష్టమే. మొదట్నుంచీ హిందీ లో సూపర్ హిట్ అవుతుందని భావించగా ఆదిపురుష్‌పై ఘాటైన వ్యాఖ్యలు రావడంతో వారాంతం తర్వాత పతనం తప్పలేదు. మరి వర్కింగ్ డేస్ లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ ని వసూళ్లు చేస్తుందో చూడాలి.(Adipurush)

ప్రస్తుతం ప్రభాస్ ‘సాలార్’ సినిమా షూటింగ్‌లో బిజీ గ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ అభిమానుల నుండి విపరీతమైన అంచనాలను సంపాదించుకుంది. ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మరియు , నాగ్ అశ్విన్ సినిమా ‘ప్రాజెక్ట్ కె.’ లో నటించనున్నారు ప్రభాస్ .

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Posts