Mahesh Bhatt : సినిమా ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం మనం ప్రస్తుతం బ్రతుకుతున్న ప్రపంచానికి పూర్తిగా బిన్నంగా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ రంగుల ప్రపంచం లో పైకి రావాలి అంటే కచ్చితంగా మనకంటే పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళ క్రింద అణిగిమణిగి ఉండాలి. వాళ్ళు చెప్పిన ప్రతీ పని చెయ్యాలి, ముఖ్యంగా హీరోయిన్స్ అయితే శరీరాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది. అలా ఎంతో మంది హీరోయిన్స్ కెరీర్ కోసం తల దించుకొని వచ్చారు(Mahesh Bhatt rhea chakraborty). అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రియా చక్రవర్తి. గడిచిన నాలుగేళ్ల నుండి ఈ పేరు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వినిపించి ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ఈమె లవర్. అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం వెనుక ఈమె హస్తం ఉంది అనే అనుమానం తో ఈమెని పోలీసులు విచారణ కూడా చేసారు. ఇప్పుడు ఆమె మరో కొత్త బాయ్ ఫ్రెండ్ ని కూడా రీసెంట్ గా పరిచయం చేసింది. ఇదంతా పక్కన పెడితే గతం లో ఈమె ప్రముఖ బాలీవుడ్ సీనియర్ దర్శకుడు/ నిర్మాత మహేష్ భట్ తో ప్రేమాయణం నడిపి అతనిని పెళ్లి కూడా చేసుకుంది. అతని వయస్సు సుమారుగా 74 ఏళ్ళు ఉంటుంది. రియా చక్రవర్తి(Mahesh Bhatt rhea chakraborty) వయస్సు ఆ సమయానికి కేవలం 24 ఏళ్ళు మాత్రమే.
ఆమె మహేష్ భట్ ని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి ఫోటోలు సోషల్ మీడియా లో ఎన్నో లీక్ అయ్యాయి. అప్పట్లో ఈ ఫోటోలు సోషల్ మీడియా లో పెను దుమారమే రేపింది. తాతయ్య వయస్సు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అంటూ రియా చక్రవర్తి ని నెటిజెన్స్ ఒక రేంజ్ లో తిట్టారు. కానీ ఆమె ఇవేమి పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ పోయింది. మంచి అందం మరియు టాలెంట్ ఉన్న రియా చక్రవర్తి ‘తూనీగ తూనీగ’ అనే తెలుగు సినిమా ద్వారానే వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమెకి బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి.
స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తున్న సమయం లో ఈ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సంఘటన ఆమె కెరీర్ ని జీరో చేసేసింది. రియా ప్రస్తుతం రోడీస్ షో లోకి వెళుతుంది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. రోడీస్ అనేది ఇంతా పెద్ద షోనో మనందరికి తెలుసు. ఈ షో ద్వారా మల్లి తిరిగి సినిమాలోకి విధం అని అనుకుంటుందేమో ఈ అమ్ముడు. ఈ బామ్మ సుశాంత్ తరువాత చాలా పెద్ద వ్యక్తిని పట్టింది.
జెరోధ అనే ఒక పెద్ద కంపెనీ ఫౌండర్ నిఖిల్ తో ప్రేమాయణం నడుపుతుంది అని పెద్దగా ప్రచారం జరుగుతుంది. జీరోధ కొన్ని వేళా కోట్ల విలువయిన కంపెనీ, అంత పెద్ద కంపెనీ ఫౌండర్ నిర్ బుట్టలో వేసుకుంది అంటే పెద్ద పనే.