Sunday, May 19, 2024
HomeCinemaAllu Arjun : జగన్ తో వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకున్న అల్లు అర్జున్.. మండిపడుతున్న...

Allu Arjun : జగన్ తో వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకున్న అల్లు అర్జున్.. మండిపడుతున్న మెగా ఫాన్స్..

Allu Arjun : ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి ఎంత తీవ్రంగా ఉందొ చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ల మధ్య గొడవలు ఎంత తారాస్థాయిలో ఉన్నాయో మనకు తెలిసిందే. సీఎం జగన్ మోహన్ ని గద్ద దింపేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఎంతో కష్ట పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఐతే జగన్ ను సీఎం పదవి దింపేందుకు తాను స్వయంగా సీఎం రేస్ నుండి తప్పుకున్నాడు. మెగా ఫామిలీ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ జగన్ పతనం కోసం ఇంత కష్టపడుతుంటే అల్లు అర్జున్ చేసిన పని అభిమానులకి ఎంతో కోపం తెప్పిస్తుంది.

అల్లు అర్జున్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది. అల్లు అర్జున్ సినిమాలు మాత్రమే కాదు ఎన్నో రకాల పెద్ద వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి అల్లు అర్జున్ సీఎం జగన్ తో కలిసి 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నాడు అట. సీఎం జగన్ విషన్ వైజాగ్ లో భాగంగా అల్లు అర్జున్ వైజాగ్ లో 1000 కోట్ల పెట్టుపడి పెట్టేందుకు సిద్ధం అయ్యాడు అట. 3-4 సార్లు జగన్ మోహన్ రెడ్డి తో చర్చలు కూడా జరిగాయి అని బయట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది అల్లు అర్జున్ స్పందించి చెప్పాల్సిందే.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts