Sunday, May 19, 2024
HomeCinemaఅల్లు అర్జున్ - చరణ్ అభిమానుల మధ్య మొదలైన మరో ఫ్యాన్ వార్..

అల్లు అర్జున్ – చరణ్ అభిమానుల మధ్య మొదలైన మరో ఫ్యాన్ వార్..

సోషల్ మీడియాలో ఎల్లప్పుడు ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి, ఇవి సర్వ సాధారణం. హీరోలు బానే ఉంటారు కానీ ఫాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తెగ బట్టలు చింపేసుకుంటారు. అలానే ఇప్పుడు రామ్ చరణ్ ఫాన్స్ మధ్య అల్లు అర్జున్ ఫాన్స్ మధ్య ఒక పెద్ద యుద్ధమే మొదలైంది అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఇంస్టాగ్రామ్ అని చెప్పుకోవచ్చు.

ram-charan

రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చెంజర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేసుకొని రామ్ చరణ్ తన మరో సినిమా జాన్వీ కపూర్ తో కలిసి ప్రారంభించాడు. బుచ్చి బాబు సన ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప 2 సినిమా షూటింగ్ లో యమా బిజీ గా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయేందుకు సిద్ధంగా ఉంది.

allu-arjun

ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ రామ్ చరణ్ అభిమానుల మధ్య గొడవకు కారణం ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్. ఇటీవల అల్లు అర్జున్ 25 మిలియన్ ఫాలోవర్ లను దక్కించుకున్నాడు, ఇక రామ్ చరణ్ 21 మిలియన్ దెగ్గర ఉండటంతో అల్లు అర్జున్ ఫాన్స్ చరణ్ అభిమానులను ట్రోల్ చేసారు, దీనితో చరణ్ ఫాన్స్ అల్లు అర్జున్ కి 1000 కోట్ల సినిమా ఉందా కనీసం 500 కోట్లు కూడా లేదు అంటూ ఎగతాళి చేసారు దీనితో గొడవ మొదలైంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts