Saturday, November 23, 2024
HomeCinemaAllu Arjun : ఎవరు లేనప్పుడు అల్లు అర్జున్ తన భార్యను ఏమని పిలుస్తాడంటే..

Allu Arjun : ఎవరు లేనప్పుడు అల్లు అర్జున్ తన భార్యను ఏమని పిలుస్తాడంటే..

Allu Arjun : ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఇదే వార్త వైరల్‌గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఎందరో ఉన్నారు. అయితే వారిలో అల్లు అర్జున్ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. అతను ముక్కుసూటి మని మరియు చాలా ప్రశాంతమైన వ్యక్తి, చాలా చాలా ఫన్నీగా ఉంటాడు. అతను అందరితో ఇట్టే కలిసిపోతాడు. ఈయనకు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది.వారిలో మొదటి ప్లేస్ లో ఉంటారు ప్రభాస్, ఎన్టీఆర్. వీరు మంచి స్నేహితులు.

తాజాగా అల్లు అర్జున్ కు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బన్నీ తన భార్య స్నేహారెడ్డిని ప్రేమగా పిలుచుకునే పేరు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇటీవల, అందరు వారి అసలు పేర్ల కంటే తరచుగా నిక్ నేమ్స్తో పిలుస్తున్నారు. స్టార్ సెలబ్రిటీల గురించి చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఐకాన్‌ స్టార్ గా పాపులారిటీ సంపాదించిన అల్లు అర్జున్, తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా పిలుచుకునే పేరు ఇప్పుడు వార్తలలో నిలిచింది.

allu-arjun-calls-his-wife-sneha-with-this-nick-name-when-no-one-is-around

బన్నీ స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ పరిశ్రమలో క్యూట్, రొమాంటిక్ మరియు క్యూట్ కపుల్స్‌లో వారు ఒకరిగా పరిగణించబడ్డారు. బన్నీ తన భార్య స్నేహాను ఎవరు లేనప్పుడు ముద్దుగా క్యూటీ అని పిలుస్తాడంట. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే బన్నీ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేయనున్నాడు. సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బన్నీ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts