Sunday, May 19, 2024
HomeUncategorizedAllu Arjun : నాలుగోవసారి అదే దర్శకుడిను లైన్లో పెట్టిన అల్లు అర్జున్.. ఫ్యాన్ కు...

Allu Arjun : నాలుగోవసారి అదే దర్శకుడిను లైన్లో పెట్టిన అల్లు అర్జున్.. ఫ్యాన్ కు పూనకాలే..

Allu Arjun : అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికి సుపరిచాహితుడే మరియు ఫామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలలో ఈయన ఒక్కరు. అల్లు అర్జున్ స్వయానా అల్లు రామలింగయ్య మనవడు మరియు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సుపుత్రుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో గంగోత్రి అనే సినిమాతో వెండితెరకు పరిచయమైనా హీరో (Allu Arjun Trivikram Update) అల్లు అర్జున్. ఆయన నటనలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటా తెలుగు ఇండస్ట్రీలోనే మోస్ట్ స్టైలిష్ యాక్టర్ గ ఎదిగాడు బన్నీ.

allu-fans-are-happy-as-harika-haasini-films-gave-update-on-allu-arjun-trivikram-upcoming-movie

అల్లు అర్జున్ ఇటీవల చేసిన పుష్ప ది రైస్ అనే సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది సుకుమార్. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా. ఇపుడు మళ్ళీ వీరిద్దరూ నాలుగోవసారి కలిసి పని చేస్తున్న ప్రాజెక్ట్ పుష్ప ది రూల్. ఈ సినిమా గ్లిమ్ప్స్ పోయిన నెల విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్. వేర్ ఐస్ పుష్ప టాగ్ తో ఈ గ్లిమ్ప్స్ వైరల్ అయ్యింది. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఒక్కరే కాదు ఇండియన్ సినిమా ఆడియన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

allu-arjun-trivikram-unites-for-the-fourth-time

ఇపుడు మళ్ళీ బన్నీ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. అదేంటంటే, పూర్వం త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు ఫామిలీ ఆడియన్స్ మరియు యూత్ ఇద్దరికీ నచ్చి బ్లాక్బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే అల్లు అర్జున్ మళ్ళీ నాలుగోవసారి త్రివిక్రమ్ తో కలిసి పని చేస్తున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది. ఈ సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. ఈ సినిమాను హారిక హాసిని ఫిలిమ్స్ మరియు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సొంత బ్యానేర్ గీత ఆర్ట్స్ నిర్మిస్తున్నారు.

allu-arjun-trivikram-upcoming-movie

ఈ జాయింట్ వెంచర్లో ఇన్దవర్కు వచ్చిన సొన్ అఫ్ సత్యమూర్తి సినిమా బారి విజయాన్ని సాధించింది. ఈ కాంబినేషన్ కోసం అల్లు అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇపుడు వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప రెండో భాగం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత బన్నీ లైన్ అప్ అదిరిపోయింది.

టాలీవుడ్ లోనే ఫినిష్ డైరెక్టర్స్ తో బన్నీ పని చేయనున్నాడు. ఈయన లైన్ అప్ లో ఉన్న దర్శకుల లిస్ట్ ఇదే.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్, త్రివిక్రమ్ తో కలిసి ఇంకో సినిమా మరియు టాలీవుడ్ సెన్సషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. (Allu Arjun Trivikram Update)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts