Home Cinema Amala Paul: చూపిస్తా అన్న చూసేవారు లేరే.. అవకాశాల కోసం దిగజారిపోయిన అమల పాల్..

Amala Paul: చూపిస్తా అన్న చూసేవారు లేరే.. అవకాశాల కోసం దిగజారిపోయిన అమల పాల్..

Amala Paul: ఒకప్పుడు చీరకట్టుతో ఎంతో సంప్రదాయంగా కనిపించే హీరోయిన్లు ఇప్పుడు అవకాశాల కోసం సోషల్ మీడియా ని వాడుకొని ఇష్టమొచ్చినట్టు అందాలను ఆరబోస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి అందాలను చూసేందుకు థియేటర్స్ కి టికెట్ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరమే లేకుండా పోయింది. ఒక్కసారి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసామంటే ఏ హీరోయిన్ ని చూడాలో కూడా అర్థం కాదు. చిన్న హీరోయిన్స్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్స్ వరకు ప్రతీ ఒక్కరు అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్స్ చేయడాన్ని మనం గమనించొచ్చు.

heroine-amala-paul

ఆ జాబితాలోకి ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ కూడా చేరిపోయింది. ఈమె సోషల్ మీడియా లో లేటెస్ట్ గా అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు కుర్రకారులో సెగ పుట్టిస్తుంది. అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన బెజవాడ అనే చిత్రం లో హీరోయిన్ గా టాలీవుడ్ పరిచయమైనా అమలా పాల్, ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో, జండాపై కపిరాజు వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో ఆమె(Amala Paul) చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు ని దక్కించుకుంది. ఎక్కువగా ఆమె కోలీవుడ్, మాలీవుడ్ మరియు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది.

అలా కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్న సమయం లోనే ఆమె విజయ్ అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది. కానీ వీళ్లిద్దరు తమ దాంపత్య జీవితాన్ని కనీసం మూడేళ్లు కూడా కొనసాగించలేకపోయారు. 2017 వ సంవత్సరం లో వీళ్లిద్దరు విడిపోయారు. భర్త తో విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ కెరీర్ పరంగా పెట్టుకున్న హద్దులన్నీ చెరిపేసుకుంది. ఎన్నడూ లేని విధంగా అందాలను ఆరబోస్తూ,హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ హీట్ ఎక్కిస్తుంది. ప్రస్తుతం ఈమె హిందీ, మలయాళం బాషలలో ఎక్కువగా హీరోయిన్ గా నటిస్తుంది. కానీ తెలుగు లో కూడా ఈమె అవకాశాలను తిరిగి సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది.

అందులో భాగంగానే రీసెంట్ గా సోషల్ మీడియా లో హాట్ ఫోటోల అప్లోడ్ డొసేజ్ ఇంకా పెంచేసింది. తద్వారా తానూ ఎలాంటి పాత్రలు చేయడానికైనా,ఏమి చేయడానికైనా సిద్దంగానే ఉన్నాను అంటూ పరోక్షంగా సంకేతాలను టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపుతుంది. రీసెంట్ గా ఆమె బ్రా వేసుకోకుండా తెలుపు నెట్టెడ్ ఇన్నర్ వేర్ వేసుకొని ఇంస్టాగ్రామ్ దిగిన ఒక ఫోటో హల్చల్ చేస్తుంది. పాపం కుర్రాళ్ళు ఈ ఫోటోలు చూసి నిద్రలు కూడా పోవడం లేదట. అంత హాట్ గా ఉన్నాయి మరి.

Exit mobile version