Sunday, May 19, 2024
HomeCinemaAnasuya : రాత్రి పడుకునేది అది చేసేందుకే.. యాంకర్ అనసూయ నాటు కామెంట్స్..

Anasuya : రాత్రి పడుకునేది అది చేసేందుకే.. యాంకర్ అనసూయ నాటు కామెంట్స్..

Anasuya : రాత్రులు నేను పడుకునేది ఆ పని చెయ్యడం కోసమే అంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన యాంకర్ అనసూయ జబర్దస్త్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రజలకు ఎంతో చేరువ అయిన వారిలో ఒక్కరు యాంకర్ (Anasuya Night Routine) అనసూయ. ఈ షో కి ముందు ఆమె పలు సినిమాల్లో చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టు పాత్రలను పోషించింది. వాటివల్ల ఆమెకి ఎలాంటి గుర్తింపు కూడా రాలేదు. ఇక ఆ తర్వాత యాంకర్ గా పలు మీడియా చానెల్స్ కి పని చేసింది.

anchor-anasuya-bharadwaj-wild-comments-about-her-night-routine

అయినప్పటికీ కూడా గుర్తింపు లేదు, ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ లోకి అడుగుపెట్టిందో, ఆమె కెరీర్ మొత్తం మారిపోయింది. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్ మరియు పాపులారిటీ తో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమెకి దక్కుతున్న పాత్రలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువ గా విలన్ క్యారెక్టర్స్ లో రాణిస్తూ ముందుకు దూసుకుపోతున్న అనసూయ, రీసెంట్ గా ‘విమానం’ చిత్రం ద్వారా మన ముందుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వేశ్య పాత్రలో ఆమె జీవించింది అనే చెప్పాలి.

anchor-anasuya

ఇకపోతే ఈమె సోషల్ మీడియా లో తరచూ అభిమానులతో యాక్టీవ్ గా ఉండే సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు తన అభిమానులతో లైవ్ చిట్ చాట్ చేసే అనసూయ కొన్ని సార్లు నెగటివ్ కామెంట్స్ పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మీద ఈమె పోలీస్ కేసు పెట్టింది కూడా. అదంతా పక్కన పెడితే ఈమెకి సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది.

anasuya-bold-comments

మొన్నీమధ్యనే సముద్ర తీరం లో తన భర్త తో కలిసి పొట్టి దుస్తులు వేసుకొని లిప్ కిస్ లు ఇస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. చాలా మంది ఆ ఫోటోలను చూసి హీరోయిన్స్ కి కూడా ఇంత అందం ఉండదు కదా అని పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఇక రీసెంట్ గా ఆమె తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రతీ రోజు నేను రాత్రి పడుకునేది, ఉదయం లేచి ఇంత రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ చెయ్యడం కోసమే అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

అంతే కాకుండా ఎలాంటి మేకప్ లేకుండా నిద్ర లెయ్యగానే ఆమె ఫోటోలు దిగి పెట్టడం, వాటికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఒక రేంజ్ లో కామెంట్స్ రావడం వంటివి చూసి అనసూయ క్రేజ్ మామూలుగా లేదుగా అని కామెంట్ చేస్తున్నారు విశ్లేషకులు. ఈమె ప్రస్తుతం యాంకర్ గా పని చేయడం ఆపేసి సినిమాలలో నటిస్తుంది మరియు అనసూయ (Anasuya Night Routine) చేసిన క్యరెక్టర్లు బాగా క్లిక్ అవుతున్నాయి. ఈమె రాబోయే సినిమాలు ఏంటో ఇంకా అప్డేట్ లేదు. దీని కోసం మనం వేచి ఉండాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts