Home Cinema Sreemukhi : ఆ స్టార్ హీరోనే బుట్టలో వేసిన శ్రీముఖి.. వచ్చే నెల పెళ్లి..?

Sreemukhi : ఆ స్టార్ హీరోనే బుట్టలో వేసిన శ్రీముఖి.. వచ్చే నెల పెళ్లి..?

Sreemukhi : బుల్లితెర టాప్ యాంకర్లల్లో శ్రీముఖి కూడా ఒకరు. తన డిఫరెంట్ యాంకరింగ్ తో అందరిని బాగా ఆకట్టుకుంది, తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి ఈ పేరు చాలా సుపరిచితం. తెలుగు లో ఎన్నో పాపులర్ టీవీ షోలలో తినే యాంకర్ గా నిర్వహించేది. ప్రస్తుతం శ్రీముఖి ఒక్క రోజు షోలో యాంకరింగ్ చేసేందుకు 2-3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటే మిరే ఆలోచిందండి తన క్రేజ్ ఎంత ఉందొ.

దాదాపు యాంకర్ సుమ రేంజ్ కి వెళ్ళిపోయింది శ్రీముఖి. కేవలం బుల్లితెర మాత్రమే కాదు అపుడపుడు వెండితెర పై కూడా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో శ్రీముఖి సన్నగా చాలా అందంగా ఉండేది, మధ్యలో ఎం జరిగిందివో తెలీదు కానీ బాగా లావైపోయి చాల షోలనుండి తప్పుకుంది. మల్లి ఇప్పుడు మంచి పర్సనాలిటీ తో తిరిగి వచ్చి మల్లి షోలు చేసుకుంటుంది.

sreemukhi-marriage

ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి గురించి సోషల్ మీడియాలో చేర్చ జరుగుతుంది. శ్రీముఖి ఆ సీరియల్ నటుడితో ప్రేమలో ఉంది అని అతిత్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అట అంటూ పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతుంది. ఇరుగూరి ఇంట్లో కూడా వీరి పెళ్ళికి ఒప్పేసుకున్నారు అట. శ్రీముఖి గత 4 ఏళ్ళ నుండి ఇత్తడితో ప్రేమాయణం నడుపుతుంది ఇక ఈ ఏడాది చివరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సమాచారం.

Exit mobile version