Monday, May 20, 2024
HomeCinemaAnupama : లిప్ లాక్లతో రెచ్చిపోయిన అనుపమ.. అభిమానుల సంచలన కామెంట్స్..

Anupama : లిప్ లాక్లతో రెచ్చిపోయిన అనుపమ.. అభిమానుల సంచలన కామెంట్స్..

Anupama : అనుపమ పరమేశ్వరన్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచిపేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు మలయాల సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి అయినా కూడా నటన స్పూర్తితో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా ఛాన్సులు కొట్టేసింది. అనుపమ తన అందంతో మన తెలుగు యువత మనసులు దోచేసుకుంది (Anupama Lip Lock Kisses) మరియు నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు తన సినిమా కెరీర్లో పద్ధతిగా ఉన్న పాత్రలలో నటించింది.

anupama-lip-lock-kisses-in-tillu-square-getting-mixed-response

కానీ ఇపుడు నడుస్తునా ట్రెండ్ ను నేను కూడా ఫాలో అవుతా అంటూ బోల్డ్ పాత్రలలో నటించడానికి సిద్ధమైంది. అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా 2022 వచ్చిన DJ టిల్లు సినిమా సీక్వెల్. అనుపమ సరసన హీరోగా సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నాడు. అయితే ప్రేమికుల రోజు సందర్బంగా టిల్లు స్క్వేర్ ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో అనుపమ లిప్ లాక్ కిస్సులతో రెచ్చిపోయింది.

anupama-lip-lock-kisses-in-tillu-square-getting-mixed-response-from-fans

ఇది చూసిన ఆమె అభిమానులు బాధపడుతూ కామెంట్లు పెడుతున్నారు. అనుపమ ఇలా చేయడం తన కెరీర్లోనే మొదటిసారి కావడంతో అందరు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ఇంటర్నెట్ లో హల్చల్ (Anupama Lip Lock Kisses) చేస్తుంది. టిల్లు స్క్వేర్ మార్చ్ 29 వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఏదిఏమైనా ఈ సినిమా DJ టిల్లు కంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నారు అనుపమ అభిమానులు.

ALSO READ : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఇంటికి కోడలిగా వెళ్ళబోతున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ..

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts