Home Cinema Mokshagna : మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ.. ఎం చెప్పాడో చూడండి..

Mokshagna : మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ.. ఎం చెప్పాడో చూడండి..

Mokshagna : టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన తన కెరీర్ లో ఎనో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఈ సీనియర్ హీరో గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలయ్య చాలా ముక్కుసూటి మనిషి. తనకు ఏది అనిపిస్తే అది మొఖం మీద చెప్పేస్తాడు. ఇదిలా ఉంటె బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ నటన కోసం బాలయ్య అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.

బాలకృష్ణ కూడా తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదే జరుగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మోక్షజ్ఞ లుక్ గురించి మాట్లాడాడు. మా అబ్బాయి మోక్షూ కూడా ఇండస్ట్రీలోకి రావాలి. విశ్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యువకులను స్ఫూర్తిగా తీసుకోవాలని బాలయ్య అన్నారు.

balakrishna-clarity-about-mokshagna-debut-cinema

మోక్షజ్ఞ తొలి చిత్రానికి కూడా అభిమానులు ఇదే విధమైన స్పందన ఇవ్వాలని అన్నారు. ఇక మోక్షజ్ఞ డెబ్యూ సినిమా నిర్మాత వంశీ నిర్మిస్తున్నారు. మంచి కాంబినేషన్ ఉంది. త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తామని బాలయ్య స్పష్టం చేశారు. ఓవరాల్ గా ఈ ఏడాది మోక్షజ్ఞ సినిమా విడుదల కానుంది. అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ కూడా తన శరీరానికి తీవ్ర శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవల వైరల్‌గా మారిన ఓ చిత్రంలో మోక్షైనా చాలా ఫిట్‌గా కనిపించాడు.

Exit mobile version