Tollywood News : ఈ మధ్య ఆన్లైన్ లో ఈ క్రిటిక్స్ లొల్లి చాలా ఎక్కువైతుంది. వారు మాట్లాడే మాటలకు హద్దులు లేకుండా పోతున్నాయి. వారి చెత్త వాగుడుతో (Umair Sandhu Urvashi Rautela) ఫేమస్ అవుదామని అనుకుంటున్నారు. ఈ మధ్య బాలీవుడ్ లో ఉమైర్ సందు నటి నటుల మీద చేసే వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి మరియు ఇండస్ట్రీని కుడిపేస్తుంది. తన నోటికి ఎంతొస్తే అంత మాటలు మాట్లాడుతున్నాడు. ఉమైర్ సందు చేసే వ్యాఖ్యలు నిజామా అబ్బదమా తేలిక బాలీవుడ్ ప్రజలు తెగ సందేహంలో మునిగి తేలుతున్నారు.
నటీనటుల యొక్క ప్రైవేట్ లైఫ్ గురించి స్నాచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఇప్పటిదాకా అందరు పెద్ద పెద్ద స్టార్స్ మీద బండలు వేసిన ఈయన ప్రస్తుతం హాట్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా మీద దృష్టి పెట్టాడు. ఈ అమ్మడు ఇండియన్ క్రికెటర్ తో సెక్స్ చేసిందని పలు వైక్యలు చేస్తున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు మొన్న ఆక్సిడెంట్ తో గేమ్ కు బ్రేక్ పడ్డ టిహబ్ పంత్. వీరిద్దరూ ప్రతిసారి ఒక హోటల్ రోమ్ తీసుకొని అక్కడ పర్సనల్ గా కలుస్తారని మరియు
ఈ నటి డబ్బు కోసం ఆయనతో పడుకున్నదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. దీనితో వీరి అభిమానులు పెద్ద సందిగ్ధంలో పడ్డారు అని చెప్పవచ్చు. ఈ అమ్మడు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్. నటి ఊర్వశి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ కు డాన్స్ చేసింది. ఈ సినిమా తో ఆమె అందాలకి కుర్రాళ్లు మంత్రముగ్దులైపోయారు అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో కూడా మంచి ఫాల్లోవింగ్ ఉంది.
ఇటీవల అందుకున్నాము సమాచారం బట్టి ఊర్వశి (Umair Sandhu Urvashi Rautela) పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్ పక్కన ఐటెం సాంగ్ కు అంకుంటున్నారట దర్శకుడు సుకుమార్. పుష్ప మొదటి భాగం లో ఐటెం సాంగ్ హీరోయిన్ సమంత చేసింది మరియు ఓ అంటావా పాత గ్లోబల్ గా పెద్ద హిట్ అయ్యింది.
అయితే అందరు స్టార్స్ ను టార్గెట్ చేస్తున్న ఈ ఫిలిం క్రిటిక్ ఉమైర్ ఇప్పుడు ఊర్వశిని టార్గెట్ చేస్తూ ట్వీట్ వదిలాడు. ఇప్పుడు ఇది సంచలనం రేపుతోంది.