Friday, November 22, 2024
HomeCinemaAllu Arjun : అల్లు అర్జున్ తో శ్రీజా రొమాన్స్.. మండిపడ్డ మెగాస్టార్ చిరంజీవి..

Allu Arjun : అల్లు అర్జున్ తో శ్రీజా రొమాన్స్.. మండిపడ్డ మెగాస్టార్ చిరంజీవి..

Allu Arjun : మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చిన హీరోలందరూ మంచి సక్సెస్ సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. మగవాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు కానీ, ఆడవాళ్ళూ మాత్రం సక్సెస్ సాధించలేకపోయారు. మెగా బ్రదర్ నాగబాబు(Chiranjeevi Angry on Allu Arjun) కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. విడాకులు తీసుకున్న తర్వాత పలు సినిమాలను నిర్మించి చేతులు కాల్చుకుంది.

allu-arjun-latest

ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. మరో పక్క చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా సక్సెస్ అవ్వలేదు. ఈమె ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు కానీ, చిరంజీవి సినిమాలకు చాలా ఏళ్ళ నుండి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది. అలాగే ఈమధ్యనే నిర్మాతగా మారి పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేసింది, ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఇదంతా పక్కన పెడితే గతం లో చిరంజీవి చిన్న కూతురు శ్రీజా సినిమాల్లోకి హీరోయిన్ గా వచ్చేందుకు తెగ ఆసక్తి చూపించేది అట.

chiranjeevi

అల్లు అర్జున్ హీరో గా లాంచ్ అవుతూ వచ్చిన ‘గంగోత్రి’ సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్న సమయం లో తానూ ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తాను అంటూ తన కోరిక ని అల్లు అరవింద్ కి చెప్పిందట. అల్లు అరవింద్ ఇదే విషయాన్నీ చిరంజీవి కి చెప్పడం తో, శ్రీజా ని పిలిచి ఫుల్లుగా క్లాస్ పీకాడట. నువ్వు ఇంకా చదువే పూర్తి చెయ్యలేదు, అప్పుడే నీకు సినిమాలు కావాల్సి వచ్చిందా?, చదువు పూర్తి అయ్యే వరకు ఇలాంటి ఆలోచనలు వచ్చినా నేను ఒప్పుకోను అని చాలా బలంగా చెప్పాడట.

srija-tortured-chiranjeevi-from-begining-with-her-divorce

దీంతో శ్రీజా బాగా నిరాశకి గురి అయ్యింది. ఆ తర్వాత ఆమె ట్రాక్ పూర్తిగా తప్పిన విషయం మన అందరికీ తెలిసిందే. భరద్వాజ్ అనే అతనిని ప్రేమించి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసింది.

ఆ తర్వాత కొన్నాళ్ళకు చిరంజీవి(Chiranjeevi Angry on Allu Arjun) ఆమెని తన ఇంటికి ఆహ్వానించి కళ్యాణ్ దేవ్ అనే అతనితో రెండవ పెళ్లి చేసాడు. ఇప్పుడు అతనితో కూడా ఆమె విడిపోయింది. ఈమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈమె ఏ పని చెయ్యడం లేదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts