Monday, May 20, 2024
HomeCinemaNagarjuna: సినిమా హిట్ అవ్వాలి అని నాగార్జున ప్యాంటు లో అవి పెట్టిన డైరెక్టర్..

Nagarjuna: సినిమా హిట్ అవ్వాలి అని నాగార్జున ప్యాంటు లో అవి పెట్టిన డైరెక్టర్..

Nagarjuna: అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో. ఈయనకి ఉన్న ఫాలోయింగ్ ఊరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున తనం కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ ని సృష్టించు కున్నాడు. తన సినీ కెరీర్ లో ఎంతో మంది టాప్ స్టార్ డైరెక్టర్ లతో పని చేసాడు నాగార్జున. ఇపుడు ఐతే పెద్ద హిట్లు లేక నాగార్జున ఇలా ఉన్నాడు కానీ ఒకప్పుడు నాగార్జున సినిమా రిలీజ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కోసేసుకునేవారు. ఆ రేంజ్ లో ఉండేది అక్కినేని నాగార్జున క్రేజ్(Nagarjuna Ragavendra Rao). నాగార్జున ఇన్ని డైరెక్టర్ లతో నటించాడు కదా నాగార్జున ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం రాఘవేంద్రరావు గారు అంట.

nagarjuna-ragavendra-rao

వీరిద్దరి కాంబో ఒకపుడు చాల ఫేమస్, వీరిద్దరి కాంబో వస్తుంది అంటే ఫాన్స్ అస్సలు ఆగలేక పోయేవారు. వీరిద్దరి కాంబో ప్లాప్ అయినా సినిమా ఒక్కటి కూడా లేదు అన్ని బ్లాక్ బస్టర్ లే. రాఘవేంద్రరావు గారు ఎంత గొప్ప డైరెక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనతో సినిమా అంటే ముందు వెనక, స్టోరీ కోస్టార్ ఎవరు అనేది ఆలోచించకుండా ఓకే చెప్పేస్తారు, అది అయన రేంజ్. రాఘవేంద్రరావు గారు సినెమా స్టార్ట్ చేసే ముందు ఒక విషన్ తో స్టార్ట్ చేస్తారు, ప్రతి చిన్న సీన్ అయన ఉహించుకున్నట్టే రావాలి అని ఎంతో కష్టపడతారు.

ragavendra-rao

ఇలా నాగార్జున హీరోగా చేస్తున్న ఒక సినిమాలో రాఘవేంద్రరావు గారు నాగార్జునను కొద్దిగా బరువు పెరగమని చెప్పారు అంట. ఎందుకంటే ఆయన అనుకున్న విధంగా నాగార్జున స్క్రీన్ పై కనిపించటం లేదు అంట. నాగార్జున ఎంత ప్రయత్నించినా అయన చెప్పినంత బరువు పెరగలేకపోయాడు అట. ఇక రాఘవేంద్రరావు కి ఎం చేయాలో అర్ధం కాకా నాగార్జున ప్యాంటు లో దూది పెట్టి ఆయనకు కావాల్సిన విధంగా షాట్ లో కనిపించేలా షూట్ చేసారు అట(Nagarjuna Ragavendra Rao). అలా అవి ప్యాంటు లో పెట్టిన తరువాత నాగార్జున నిజంగానే కొద్దిగా బొద్దుగా అయ్యాడు. మొత్తానికి నాగార్జున హ్యాపీ రాఘవేంద్రరావు గారు కూడా హ్యాపీ.

akkineni-family

ప్రస్తుతం లోకి వస్తే అక్కినేని వారికి ఏది కలిసి రావట్లేదు అనే చెప్పాలి. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా హిట్ లేదు అక్కినేని కుటుంబంలో. హిట్ లేకపోవటం కాగా ఈ ఏడాది అతి పెద్ద డిస్టాటర్ సినిమా కూడా అక్కినేని వారిదే. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి ప్రొడ్యూసర్ ని అడ్డుకు తినే స్టేజి కి తీసుకువచ్చింది. చైతన్య ఐతే ఒక సినిమా కూడా చేయలేదు ఈ ఏడాది.

అక్కినేని ఫాన్స్ కి 2023 బాధాకరమైన ఏడాది అనే చెప్పుకోవాలి. ఇంకా నాగార్జున తోటి వారు చిరంజీవి బాలకృష్ణ కూడా మంచి సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు కానీ నాగార్జున హిట్ ఎపుడు కొడతాడు అని ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts