Monday, May 20, 2024
HomeCinemaప్రభాస్ తో ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న దిశా పటాని.. అక్కడ వీరికి ఎం పని..?

ప్రభాస్ తో ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న దిశా పటాని.. అక్కడ వీరికి ఎం పని..?

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు. ప్రభాస్ అందరిని ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తాడు, అందుకే అందరికి ప్రభాస్ డార్లింగ్ ఐపోయాడు. మొన్న రిలీజ్ అయిన సలార్ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది, పార్ట్ 2 కోసం వేచి చూసేలా చేసింది. అసలు యాక్షన్ మొత్తం పార్ట్ 2 లోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం 2 సినిమాలో నటిస్తున్నాడు. ఒకటి రాజా సాబ్, మారుతీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు మరొకటి కల్కి 2898 ఈ సినిమాని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

prabhas-disha-patani-in-italy

కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హస్సన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈ సినిమాలో దిశా పటాని కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దిశా ప్రభాస్ సీన్ షూటింగ్ అక్కడ జరుగుతది. ఈ సందర్భంగా దిశా పటాని వారి షూటింగ్ వీడియోలు, ఇటలీలో తాను చేసినపనులు అన్ని సోషల్ మీడియా లో షేర్ చేసుకుంది. వాటిలో ప్రభాస్ దిశా పటాని దిగిన ఫోట్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కొందరు తేలిక కల్కి షూటింగ్ ఇటలీలో జరుగుతుంది అని దిశా పటాని ప్రభాస్ కలిసి ఇటలీలో ఎం చేస్తున్నారు ? డేటింగ్ చేస్తున్నారా ఏంటి కొంపతీసి అని తెగ ఉహించు కుంటున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts