Home Cinema Jyothika : టాలీవడ్ స్టార్ హీరో సినిమాలో జ్యోతిక.. ఫ్యాన్స్ కు పండగే..

Jyothika : టాలీవడ్ స్టార్ హీరో సినిమాలో జ్యోతిక.. ఫ్యాన్స్ కు పండగే..

Jyothika : ఈ రోజుల్లో దర్శకులు సృజనాత్మకతతో సినిమాలు చేస్తున్నారు. ఇటీవల దర్శకులు క్రేజీ, క్రేజీ కాంబినేషన్‌ లను సృష్టించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ ను టాలీవుడ్ దర్శకుడు ప్లాన్ చేస్తున్నారని ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతోంది. హీరోయిన్ గా జ్యోతిక ఎంత రెచ్చిపోయిందో మనందరికీ తెలిసిందే.

ఈ క్యూటీ తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగు హీరోకి తల్లి పాత్రలో జ్యోతిక నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య ప్రస్తుతం తాండల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నాగ చైతన్య ఎంత కష్టపడుతున్నాడో మన అందరికి తెలిసిందే. తాజాగా అతడికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

jyothika-giving-comeback-to-tollywood-cinema-industry-she-is-doing-crucial-role-in-this-star-hero-next-film

ఈ సినిమా విడుదలైన తర్వాత కార్తీక్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య ఓ చిత్రంలో నటించనున్నాడు. విరూపాక్ష దర్శకుడు కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా ఎంపికైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో నాగ చైతన్య తల్లి పాత్రలో జ్యోతిక నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లలో ఈ వార్త హల్చల్ చేస్తోంది. అక్కినేని అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version