Monday, May 20, 2024
HomeCinemaVijay Devarakonda : ఖుషి సినిమాకు విజయ్ మరియు సమంతల రెమ్యూనరేషన్ ఎంతో మీకు తెలుసా..?

Vijay Devarakonda : ఖుషి సినిమాకు విజయ్ మరియు సమంతల రెమ్యూనరేషన్ ఎంతో మీకు తెలుసా..?

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ.. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి రౌడీ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది ఈయనే. విజయ్ శేఖర్ కముల లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ సినిమా తో నటుడిగా వెండితెరకు పరిచామయాడు. ఈ సినిమాలో చిన్న రోల్ చేసాడు మరియు ఈ సినిమాకు విజయ్ కి అంత మంచి గుర్తింపు దక్కనేలేదు. ఈ సినిమా తరువాత ఆయన నాని నటించిన ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. ఇది ఆయనకు(Vijay Devarakonda Samantha Remuneration) చాలా మంచి పేరు తెచ్చిన పాత్రలలో ఒకటి అని చెప్పుకోవచ్చు.

here-are-the-details-of-vijay-devarakonda-and-samantha-remuneration-for-kushi-movie

ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమాను తెరకెక్కించింది కూడా ఓ డెబ్యూ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది మరియు యువతకు బాగా దెగ్గరయ్యిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తో విజయ్ హీరో గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరిని మెప్పించాడు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ కు వరుస సినెమా ఆఫర్లు వచ్చాయి మరియు ఆయన చేసిన అర్జున్ రెడ్డి మాత్రం ఇండస్ట్రీ సెన్సషనల్ హిట్ గా నిలిచింది.

vijay-samantha

ఈ సినిమా తో ఈయనకు కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు మరియు స్టార్ హీరో స్టేటస్ దక్కించుకున్నాడు. ఇలా ఆయన వరుస సినిమాలతో దూసుకపోతున్న సమయంలో విజయ్ కొన్ని డిజాస్టర్లు చెవి చూసాడు. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా చితం లైగర్ అయితే విజయ్ కెరీర్ లోనే బిగెస్ట్ డిసాస్టర్ అని చెప్పవొచ్చు. అయితే ప్రస్తుతం విజయ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూసే సినిమా ఖుషి. ఈ సినిమా ను లవ్ స్టోరీ గా తెరక్కేక్కిస్తున్నాడు దర్శకుడు శివ నిరావణ.

kushi-movie

ఈ సినిమా ట్రైలర్ మరియి పాటలు విడుదల చేశారు చిత్ర యూనిట్ మరియు అన్ని మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది మరియు వీరిద్దరూ ఇంతకుముందు ఓ సినిమా లో కలిసి నటించారు. అయితే ఈ స్టార్స్ ఖుషి సినిమా కోసం ఎంతమొత్తం లో పారితోషికం తీసుకున్నారో మీకు తెలుసా.. అయితే పదండి తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం లైగర్ సినిమాకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నదంతా. అవును మీరు వినేది నిజమే.. విజయ్ లైగర్ కు 22 కోట్లు తీసుకుంటే ఖుషి సినిమాకు 25 కోట్లు తీసుకున్నారట. ఇకపోతే సమంత(Vijay Devarakonda Samantha Remuneration) ఖుషి సినిమాకు 5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts