Home Cinema Chandra Mohan : ఒక్కపాటి స్టార్ నటుడు చంద్రమోహన్ భోజనం బిల్లు ఎంతవుతుందో మీకు తెలుసా..?...

Chandra Mohan : ఒక్కపాటి స్టార్ నటుడు చంద్రమోహన్ భోజనం బిల్లు ఎంతవుతుందో మీకు తెలుసా..? తినడానికి ఇంత డబ్బా..

Chandra Mohan : ఒక్కపుడు సినిమాల మరియు ఆ తరంలోని హీరోలకు ఉండే క్రేజ్ ఏ వేరు అని చెప్పుకోవచ్చు. ఆ తరం హీరోలలో ఎందరో లెజెండరీ నటులు ఉన్నారు. వారిలో ఒక్కరు నటుడు చంద్రమోహన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. చంద్రమోహన్ తన నటన నైపుణ్యం తో ఎందరో మందిని ఆకటుకునారు మరియు ఆ కాలంలోనే ఆయన హీరోగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసారు. ఈయన నటనలో సహజతత్వం ఇమిడి ఉంటుంది.

here-are-the-unknown-things-about-senior-actor-chandra-mohan

చంద్రమోహన్ ఎలాని పాత్ర చేసిన కూడా ఆ పాత్రలో ఇంబిడిపోతారు. ఇలా ఆయన చేసిన నటన వెండితెర మీద బలే పండుతుంది. ఇకపోతే చంద్రమోహన్ అప్పటి నుండి ఇప్పటి వరకు 800కు పైగా సినిమాలు చేసారు మరియు ఈ సినిమాలలో కొన్ని వాటికి ఆయన హీరోగా వ్యవహరిస్తే మరికొన్ని సినిమా లలో సైడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు చేసి మెప్పించారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం చంద్రమోహన్ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఎన్నో సుపుర్హిట్ చిత్రాలలో నటించిన ఈయన రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకుంటాడు అంట. ఈయనకు ఇచ్చే పారితోషకం ఎట్టిపరిస్థితిలో ఇవ్వలిసిందే అని కండిషన్లు కూడా పెడుతుంటాడట. అల తన రెమ్యూనరేషన్ విషయంలో అసలు వెంకడుగేయాడట. అయితే ఇదొక్కటే కాదు, చంద్రమోహన్ కు షూటింగ్ ఉన్నపుడు ఆ చిత్ర యూనిట్ ఏ తన కోరిన ఫుడ్ తెపిచి పెట్టాలట. ఇలా అవుతానే ఆయన సినిమాకు సైన్ చేసేవాడట. ఇలా ఆయన ప్రతిరోజూ షూటింగ్ వెళ్ళినప్పుడు ప్రతిసారి ఓ హోటల్ నుండి ఆయనకు నచ్చిన అని రకాల మాంసం తెపించుకునేవాడట.

ఆయనకు ఇలా రకరకాల మాంసం తినడం అంటే ఎంతో ఇష్టం అంట. ఇక్కడ ఆశ్చర్య పడే విషయం ఏంటంటే, చంద్ర మోహన్ ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ ఆయనకు రకరకాల మాంసం తినడం అంటే చాలా ఇష్టం అంట. అయ్యేనకు పిట్టా మాంసం మరియు కుందేలు మాంసం అంటే ప్రాణం అంట. ఇది ఆయనకు ప్రతి రోజు షూటింగ్లలో కావాలని డిమాండ్ చేసేవారట. ఇలా నటుడు చంద్ర మోహన్ ఖర్చు రెమ్యూనరేషన్ కాకుండా ఇంకా ఎక్కువయేదని అప్పట్లో కొందరు చెప్పేవారు.

ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎన్నో వందల కోట్ల ఆస్తులను సంపాదించుకొని సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకొని హాయిగా తన వృధాబీయం గడుపుతున్నాడు. అయితే(Chandra Mohan) ఇతనికి వారసులు లేరు, అణ్డరు కూతురులే. వీరి పేరు పైన ఆస్తిని మోట రాసి ఇచ్చేసారు చంద్రమోహన్.

Exit mobile version