Monday, May 20, 2024
HomeCinemaSai Dharam Tej : నటి రెజీనాతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్..? ఆ...

Sai Dharam Tej : నటి రెజీనాతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్..? ఆ రోజే ఎంగేజ్మెంట్..

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ మెగా కుటుంబం నుండి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న హీరో. తన అద్భుతమైన డాన్స్ తో, నటనతో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరో అయ్యాడు. మెగా ఫామిలీ నుండి చాల మందే హీరోలు వచ్చారు కానీ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మంచి సక్సెస్ పొంది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించుకో గలిగారు. ఇటీవల రిలీజ్ అయిన బ్రో సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

ఇందులో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు సాయి ధరమ్ తేజ్. ఇక సాయి ధరమ్ తేజ్ మనస్తత్వం గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎవ్వరినైనా ఎంతో ప్రేమగా పలకరిస్తాడు, ఏదైనా సహాయం కావాలన్న చేసి పెడతాడు. ఇక సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి, లరిస్సా అనే బ్రెజిలియన్ నటితో ప్రేమలో ఉన్నాడు అని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అని చాల వార్తలే అప్పట్లో మనం విన్నాము.

sai-dharam-tej-regina

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త మల్లి తెరపైకి వచ్చింది. సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ రెజినాను పెళ్లి చేసుకోబోతున్నాడు అట. అతిత్వరలో ఎంగేజ్మెంట్ కూడా జరగనుంది అట. ఇటీవల రెజినా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్న అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇక్కడ సింక్ అవుతుంది. ఇక వీరిద్దరూ కలిసి ఇప్పటికే 3 సినిమాలు చేసారు. రెజినా సన్నిహితులు కూడా ఈ పెళ్లి గురించి అడిగితే అవును అనే అంటున్నారు అని సమాచారం.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts